E-Paper
Advertisement

Samantha-Raj Marraige: రెండో పెళ్లి ఈ రోజే ఎందుకు? న్యూమరాలజీ ఏం చెబుతోంది? బంధం నిలబడుతుందా?

Samantha-Raj Marraige: రెండో పెళ్లి ఈ రోజే ఎందుకు? న్యూమరాలజీ ఏం చెబుతోంది? బంధం నిలబడుతుందా?
Advertisement

Samantha Raj Nidimoru Marriage Secret: సమంతరాజ్ నిడిమోర్లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్‌ 1, 2025 కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది. తమిళనాడులోని కోయంబత్తూర్ఈషా ఫౌండేషన్లో యోగ ఆధ్యాత్మిక కేంద్రంలోని లింగ భైరవి ఆలయంలో సోమవారం మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.  ‘భూత శుద్ధి వివాహం’ పద్దతిలో వీరి వివాహం జరిగినట్టు ఈషా ఫౌండేషన్తమ ప్రకటనలో పేర్కొంది. ఎలాంటి సమాచారం, ప్రచారం లేకుండ సైలెంట్గా రోజు సమంతరాజ్నిడిమోరు పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది.

భూత శుద్ధి వివాహం

Advertisement

అసలు రిలేషన్పై ఎప్పుడు ఒపెన్కానీ జంట ఆకస్మాత్తుగా వివాహం చేసుకోవడం సర్వత్రా ఆసక్తి సంతరించుకుంది. ఇప్పుడు సమంతరాజ్ పెళ్లిపై అంత చర్చించుకుంటున్నారు. అయితే రోజు (డిసెంబర్‌ 1)నే పెళ్లి చేసుకోవడం వెనక పెద్ద కథ ఉందట. అంతేకాదుభూత శుద్ధి వివాహం’ పద్దతిలోనే పెళ్లి చేసుకోవడం ఇప్పుడు సోషల్మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. అయితే రోజు పెళ్లి చేసుకోవడం వెనక వారిద్దరు న్యూమరాలజీని ఫాలో అయ్యారట. సమంత పుట్టిన తేదీ 1987 ఏప్రీల్‌ 28. ఆమె పుట్టిన రోజు కూడితే ఒకటో నెంబర్‌. రాజ్ నిడిమోరు డేట్ఆఫ్బర్త్‌ 4. అంటే రోజు డిసెంబర్‌ 1.

డిసెంబర్‌ 1నే ఎందుకంటే

ఇక రోజు ఫుల్డేట్ని కలిపి 4 నెంబర్వస్తుంది. అంటే 1.12.2025ని కలిపితే 4 వస్తుంది. నాలుగు అంటే రాజ్ నిడిమోర్పుట్టిన రోజు. ఇలా ఇద్దరి న్యూమరాలజీ కలిసేలా రోజు పెళ్లిని ప్లాన్ చేసుకున్నారు. వారిద్దరి ప్రేమ శాశ్వతంగా బలం పడటానికి సమంతరాజ్నిడిమోరు న్యూమరాలజీని కూడా గట్టిగా నమ్మినట్టు తెలుస్తోంది. పైగా ఆద్యాత్మిక కేంద్ర ఈషా ఫౌండేషన్లోని లింగ దేవాలయంలో శివుడి ఆశీస్తులతో పంచభూతాల సాక్షిగా రాజ్‌-సామ్లు ఒక్కటయ్యారు. న్యూమరాలజీ ప్రకారం చూసిన ఒకటవ నెంబర్‌, నాలుగవ నెంబర్మధ్య బలమైన బంధం ఉంటుందట. దానికి వారి పెళ్లి తేదీ కూడా కలిసి వచ్చేలా సమంతరాజ్లు తమ వైవాహిక బంధానికి స్వాగతం పలికారు.

Advertisement

Also Read: Poonam Kaur: నీ కోసం పక్క వాళ్ల కాపురాలు కుల్చుతావా.. సమంతకు పూనమ్స్ట్రాంగ్కౌంటర్

భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీ

ఇలా న్యూమరాలజీ కలిసేలా పంచభూతాల సాక్షిగా శివుడి సమక్షంలో సమంతరాజ్లు తమ పెళ్లి వేడుకను ప్లాన్చేసుకున్నారు. మొదటి పెళ్లి బ్రేకప్తర్వాత రెండో పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. అన్ని విధాలుగా వీరికి కలిసి వచ్చే డిసెంబర్‌ 1 తేదీనే ముహుర్తం ఖాయం చేసుకుని పెళ్లి పీటలు ఎక్కారు. ఇక న్యూమరాలజీ కూడా వీరి బంధాన్ని బలమని చెబుతుందట. భవిష్యత్తులోనూ వీరిద్దరి జీవితం శాశ్వతంగా నిలుస్తుందని న్యూమరాలజీ నిపుణులు కూడా చెబుతున్నారు. అలాగే వీరిద్దరి న్యూమరాలజీ ప్రకారం రాజ్నిడిమోర్భవిష్యత్తులో పొలిటికల్ఎంట్రీ కూడా ఇస్తాడట. సమంత వల్ల రాజ్జీవితం మారిపోతుందని, మంచి పొలిటికల్లీడర్కూడా అవుతాడని న్యూమరాలజీ చెబుతోందట. మరి ఇది నిజమై.. రాజ్‌-సమంతల వైవాహిక బంధం నిలబడాలని అభిమానులు కూడా గట్టిగా కోరుకుంటున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×