E-Paper
Advertisement

ఒడిషా సూపర్ స్టార్ టాలీవుడ్ ఎంట్రీ.. మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘అంతర్యామి’!

ఒడిషా సూపర్ స్టార్ టాలీవుడ్ ఎంట్రీ.. మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘అంతర్యామి’!
Advertisement

Antaryami Movie: బాబు షాన్ మహంతి.. ఒడిశా సినీ ఇండస్ట్రీలో తనదైన సినిమాలతో  దూసుకుపోతున్న ఈ సూపర్‌స్టార్ ఇప్పుడు టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు రెడీ అయిపోయాడు.గతంలో ఒరియాలో  బ్లాక్ బస్టర్స్ అయిన ‘దమన్’, ‘లవ్ ఇన్ లండన్’ వంటి సినిమాలతో ప్రూవ్ చేసుకున్న చాటిన బాబు షాన్ మహంతి ఈసారి “అంతర్యామి”అనే సినిమాతో  టాలీవుడ్ లో డైరెక్ట్ గా తన లక్ ని  టెస్ట్ చేసుకోబోతున్నాడు.ఇక ఈ సినిమాలో ఆయన జోడిగా అందాలను వేదిక సోనీ నటిస్తుంది. ఇక ఈ సినిమాకి శివ సత్యం  దర్శకత్వం వహిస్తున్నారు .

ఒరిజినల్ వాయిస్ లోనే డబ్బింగ్

Advertisement

జ్ఞానరంజన్ సాహు ఈ సినిమాని ఎక్కడా రాజీ  పడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ,అమృత్ నిషాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు .ఇక ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులని స్పీడప్ చేసే  పనిలో పడింది .తమ పాత్రలకు ప్రాణం పోసేలా ఒరిజినల్ వాయిస్ లోనే డబ్బింగ్ చెప్తుండటం విశేషం.ఇక  సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పనులని పరుగులు పెట్టిస్తున్నారట మేకర్స్.

also read:16 ఏళ్ళ వయసులో ఎన్‌సీసీ క్యాంప్‌లో ప్రేమ.. అనసూయ రియల్ లైఫ్ బయోపిక్!

Advertisement

సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్న ఆమని 

ఇక రాబోయే  కొన్ని రోజుల్లోనే ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌తో  పాటు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారట మేకర్స్.ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో రాని  ఒక వెరైటీ మైథలాజికల్ టచ్ తో ఆడియన్స్ లో సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టేలా ఈ సినిమాని  హైటెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాని తెరకెక్కించనున్నారని సమాచారం.ఇక ఒకప్పుడు ‘శుభలగ్నం’, ‘మిస్టర్ పెళ్ళాం’ ఆమని ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించడం  విశేషం.ఇక వీరితో పాటు రవికుమార్, శ్రీతం దాస్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమా ఇలాంటి ఫలితాన్ని అందిస్తుందో!

ఇక  టెక్నీషియన్స్ విషయానికి వస్తేఈ సినిమాకి కె. గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ  అందిస్తుండగా, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించడంలో ఆరితేరిన జీజే కార్తికేయన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని  అందిస్తున్నారు ఇక ఇప్పటికే విడుదలైన కొన్ని ట్యూన్స్ మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి కూడా .చూడాలి మరి కాన్ఫిడెన్స్  చూపిస్తున్న మేకర్స్ కి ఈ సినిమా ఇలాంటి ఫలితాన్ని అందిస్తుందో!

also read:నన్ను క్షమించండి’ అంటూ జయం రవి ఎమోషనల్…మైనస్‌ అయిన కెరీర్ ప్లస్ అయ్యేనా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×