E-Paper
Advertisement

సమంతకు పుట్టబోయేది ఏ బిడ్డో తెలుసా..? ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్..!

సమంతకు పుట్టబోయేది ఏ బిడ్డో తెలుసా..? ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్..!
Advertisement

Samantha : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ మలయాళ కుట్టి. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.. స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇటీవల రెండవ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును ఆమె సాంప్రదాయపద్ధంగా వివాహం చేసుకున్నారు.. అంతే కాదు.. గుడ్ న్యూస్ కూడా చెప్పిన విషయం తెలిసిందే.. రీసెంట్గా సమంత ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని కన్ఫామ్ చేశారు. ఇక తాజాగా ఈమెకు సీమంతం జరిగిన విషయం తెలిసిందే.. ఆమె సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉండగా సమంతకు పుట్టబోయే బిడ్డ ఎవరో తెలిసిపోయింది అంటూ మరో వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. నెలలు నిండకుండానే ఆ బిడ్డ ఎవరు అనేది ఎలా తెలుస్తుంది? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. మరి సమంతకు పుట్టబోయే బిడ్డ ఎవరు? ఇది నిజమా లేక ఫేక్ న్యూసా? అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

సమంతకు బిగ్ సర్ప్రైజ్..

సమంత రెండో పెళ్లి తర్వాత తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా మార్చుకుంది.. మొదటి పెళ్లి ఎలాగైతే తన చేతులు జారిపోయిందో అలా ఈ పెళ్లి మారకూడదు అని అనుకున్నట్లు కనిపిస్తుంది.. అందుకే పెళ్లయిన వెంటనే ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకుందట.. ప్రస్తుతం ఆమె కడుపుతో ఉందన్న విషయం తెలిసిందే.. రీసెంట్గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ మీట్ లో ఆమె బేబీ బంప్ తో కనిపించడంతో అందరూ సమంత ప్రెగ్నెంట్ అని అనుకున్నారు.. ఆ తర్వాత సమంత క్లారిటీ ఇచ్చింది.. ఈ న్యూస్ విన్న సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. తాజాగా సామ్ తన భర్త రాజ్ తో కలిసి ఓ పెళ్లికి వెళ్ళింది. అక్కడ నా స్నేహితులు ఆమెకు అసలు ఊహించని సర్ప్రైజ్ని ప్లాన్ చేశారు..ఆమె స్నేహితులంతా కలిసి అక్కడే చాలా సైలెంట్‌గా సీమంతం వేడుకను ప్లాన్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా సమంతకు కొత్త బట్టలు పెట్టి, స్వీట్స్ తినిపించి ఆశీర్వదించారు.. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..

సమంతకు పుట్టబోయేది ఆడపిల్ల.. ఇదిగో ప్రూఫ్..

Advertisement

సమంత ప్రెగ్నెంట్ అన్న వార్త తెలిసినప్పటి నుంచి ఆమె ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. త్వరలోనే బుల్లి సమంతని చూడబోతున్నాము అని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఓ ప్రముఖ జ్యోతిష్యుడు సమంతకు పుట్టబోయే బిడ్డ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ని బయటపెట్టారని తెలుస్తుంది. నిజానికి ఆ జ్యోతిష్యుడు పేరు బయటికి రాలేదు.. సమంతకు పుట్టబోయేది ఆడపిల్ల అని ఆయన చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే సమంత క్లారిటీ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఏది ఏమైనా కూడా.. ఈ వార్తలు నిజం ఎంత ఉందో తెలియకపోయినా కూడా.. ఆమె ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ వార్త నిజమైతే బాగుండు అని ఆశపడుతున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా బుల్లి సమంతా త్వరలో రాబోతుంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి నిజంగానే సమంతకు ఆడపిల్ల పుడుతుందా? మగ బిడ్డ పుడతాడా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఈ సస్పెన్స్ కి క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..

Also Read : ‘ పొదరిల్లు ‘ నుంచి ప్రతాప్ అవుట్.. అసలు కారణం ఇదే..?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×