E-Paper
Advertisement

Health Tips: పొరపాటున కూడా.. ఈ కూరగాయలతో పాటు టమాటోలు వేసి వండకూడదు

Health Tips: పొరపాటున కూడా.. ఈ కూరగాయలతో పాటు టమాటోలు వేసి వండకూడదు
Advertisement

Health Tips: సాధారణంగా ప్రతీ ఇంట్లో వంటకాలు తయారీలో టమాటోలు వాడుతుంటారు. టమాటోలు చేర్చడం వల్ల వంటకాల రుచి పెరుగుతుంది. అంతే కాకుండా టమాటోలు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కొంత మంది చర్మ సంరక్షణకు కూడా టమాటోలను వాడుతుంటారు. మరికొంతమంది వీటిని సూప్, సలాడ్‌లలో కూడా చేర్చుకుంటారు.

ఇదిలా ఉంటే.. కూరగాయలు, పప్పుల్లో టమాటోలను చేర్చడం వల్ల పుల్లటి రుచి వస్తుంది. టమాటోతో తయారు చేసిన సాస్ తినడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తారు.  కూరగాయల రుచిని పెంచే టమాటా కూడా కొన్ని రకాల వంటకాల తయారీలో వాడితే రుచిని పాడు చేస్తుందని మీకు తెలుసా ? మరి ఎలాంటి వంటకాల తయారీలో టమాటోలను ఉపయోగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పొట్ల కాయ:
అధికంగా పోషకాలు ఉండే పొట్ల కాయతో తయారు చేసే కూరల్లో టమాటోలు అస్సలు కలపకూడదు. ఇలా చేస్తే వంటకం యొక్క రుచి పూర్తిగా మారుతుంది. అంతే కాకుండా వంటకం కూడా జిగటగా మారుతుంది. అందుకే పొరపాటున కూడా పొట్లకాయలో టమాటోను కలపకండి.

పచ్చి ఆకుకూరలు:
ఆకు కూరల్లో టమాటోలను వాడకూడదు. బచ్చలికూర, మెంతి కూర, మొదలైన ఆకు కూరలతో తయారు చేసిన కూరల్లో టమాటోలను వాడకూడదు. ఆకు కూరలు తయారు చేసేటప్పుడు అవి నీటిని విడుదల చేస్తాయి. ఇలాంటి సమయంలో మీరు టమాటోను కూడా వాడితే.. తినేటప్పుడు కూర అంత రుచిగా ఉండదు.

Advertisement

బెండకాయ:

బెండకాయను వండేటప్పుడు టమాటోనే వాడకూడదు. బెండకాయ కూరలో టమాటో వేసి వండితే.. అది మరింత జిగటగా మారుతుంది. టమాటో యొక్క పులుపు గుణం బెండకాయ కూర టేస్ట్ పూర్తిగా మార్చేస్తుంది. టమాటో వాడటం వల్ల కర్రీ రుచి మెరుగుపడదు

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×