E-Paper
Advertisement

Beauty Tips: అందంగా ఉండాలని వీటిని వాడితే ఇక అంతే సంగతి..

Beauty Tips: అందంగా ఉండాలని వీటిని వాడితే ఇక అంతే సంగతి..
Advertisement

 

Beauty Tips: అమ్మాయిలకు మేకప్ అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. మేకప్ లేకుండా కనీసం ఇళ్లు కాదు కదా రూమ్ నుంచి కూడా బయటకు రాలేరు. ఇంట్లో వాళ్లు కూడా నాచురల్ గా అసలు ఎలా ఉంటారో చూడలేకేండా తయారవుతుంటారు. ముఖ్యంగా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న ప్రొడక్ట్స్ కారణంగా ఇంకా మేకప్ కు అలవాటు పడిపోతున్నారు. ఈ తరుణంలో చిన్న పార్టీ జరిగినా కూడా ఎలాంటి మేకప్ వేసుకోవాలని హడావుడి చేస్తుంటారు. అయితే తరచూ చర్మానికి సరిపడా స్కిన్ కేర్ వాడడం మంచిదే.

Advertisement

తరచూ బిజినెస్ కోసం మార్కెట్లో విపరీతమైన మేకప్ ప్రోడక్ట్స్ పుట్టుకొస్తున్నాయి. అందంగా ఉండాలనే ఆశతో రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వీటిని వాడే క్రమంలో వాటిలో ఉపయోగించే రసాయనాల గురించి కూడా తెలుసుకుని వాడాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా వాటిని ఎంత మేరకు అంటే ఎంత క్వాంటిటీ మేరకు తీసుకోవాలని తెలిసి ఉండాలి. అయితే సాధారణంగా వాడే మేకప్ ప్రొడక్ట్స్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని, అనేక రకాల సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగా తరచూ కొన్ని ప్రొడక్ట్స్ వాడడం అస్సలు మంచిది కాదని అంటున్నారు. అయితే ఆ ప్రొడక్ట్స్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రైమర్, వాటర్ ఫ్రూఫ్ మస్కారా, మెడికేటెడ్ లిప్ బామ్, డ్రై షాంపూ, డీప్ కండీషనర్, ప్రోటీన్ షాంపూస్, స్ర్కబ్ వంటి వాటికి దూరంగా ఉంటే చర్మ ఆరోగ్యానికి మంచిది అని డర్మటాలజిస్టులు అంటున్నారు. అయితే ప్రైమర్ అధికంగా వాడితే చర్మంపై శ్వేతరంధ్రాలు ఏర్పడి చర్మం పొడి బారుతుందని అంటున్నారు. అంతేకాదు మస్కారాను కూడా వాడడం వల్ల కనుబొమ్మల్లో తేమ తగ్గేలా చేస్తుంది. అందువల్ల రాత్రిపూట మస్కారా తొలగించి నిద్రపోవడం మంచిది అంటున్నారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×