E-Paper
Advertisement

Garlic Benefits: రోజూ 2 వెల్లుల్లి రెబ్బలు తింటే ఏమవుతుంది? ఈ లాభాలు తెలిస్తే వద్దన్నా తినేస్తారు!

Garlic Benefits: రోజూ 2 వెల్లుల్లి రెబ్బలు తింటే ఏమవుతుంది? ఈ లాభాలు తెలిస్తే వద్దన్నా తినేస్తారు!
Advertisement

Garlic Benefits: ప్రతిరోజూ రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం వలన మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతుంది. అందుకే వెల్లుల్లిని ఒక సూపర్ ఫుడ్‌గానూ పరిగణిస్తారు.. ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. మన రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధాన ప్రయోజనాలు ఇవే:

Advertisement

* మీ డైట్‌లో ప్రతిరోజూ రెండు వెల్లుల్లి రెబ్బను చేర్చుకుంటే.. గుండె ఆరోగ్యం మెరుగుపడటం, అధిక రక్తపోటు తగ్గడం, రక్త నాళాల ఆరోగ్యం మెరుగుపడటం వంటి ప్రయోజనాలు చేకూరుతాయి.

* వెల్లుల్లిలోని అల్లిసిన్ పదార్థం వైరస్‌లు, బాక్టీరియాలపై శక్తివంతమైన ప్రభావం చూపుతుంది. దీని వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

Advertisement

* చలికాలంలో వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్లు జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ నుంచి రక్షణ కల్పించడంలో వెల్లుల్లి రెబ్బలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి.. ప్రతిరోజూ మీ డైట్‌లో చేరుకోవడం అవసరం.

* పచ్చి వెల్లుల్లి రెబ్బలు కడుపులో విష పదార్థాలను తొలగించి కాలేయాన్ని శుభ్రం చేస్తాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడి, ఆరోగ్యకరమైన పేగు కదలికలు సులభం అవుతాయి.

*  వెల్లుల్లి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, సెల్ డ్యామేజ్ నుంచి రక్షణ ఇస్తాయి. తాజా పరిశోధనలు ద్వారా వెల్లుల్లి colorectal cancer, ఇతర ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని వెల్లడైంది.

* ప్రతిరోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం ద్వారా మన శరీరం ఆరోగ్యకరంగా ఉండటమే కాక.. శక్తివంతంగానూ తయారవుతుంది. దీంతోపాటు వెల్లుల్లి చర్మ కాంతిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×