E-Paper
Advertisement

Return on Investment : కొద్ది కొద్దిగా కాదు.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే..? రిటర్న్స్ ఎలా ఉంటాయి.

Return on Investment : కొద్ది కొద్దిగా కాదు.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే..? రిటర్న్స్ ఎలా ఉంటాయి.
Advertisement

Return on Investment : చాలామందికి ఉండే సందేహమే ఇది. నెలకు కొంత చొప్పున కొన్నేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం కంటే.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే సరిపోదా అని. చేతిలో డబ్బులు ఉండే వారి ఆలోచన ఇలాగే ఉంటుంది. ఇందులో తప్పు పట్టడానికేం లేదు. కాకపోతే, ఒకసారి ఆలోచించండి… ఓ మంచి కంపెనీ షేర్ 2వేల రూపాయలుంది. ఏదో కారణంగా 1500లకు తగ్గింది. సో, ఇలాంటి టైంలో కొంటే లాభమా కదా. అదే షేర్ 1000 రూపాయలకు పడిపోయింది. ఇంకాస్త డబ్బులు పెట్టి కొనుక్కుంటే మరింత లాభం ఉంటుంది. సో, ఒకేసారి 2వేల రూపాయలు పెట్టి కొనుక్కున్న వారి కంటే.. షేర్ ధర పడినప్పుడల్లా కొనుక్కుంటేనే లాభం. అందుకే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్-సిప్ ఎంకరేజ్ చేస్తుంటారు ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్.

మీ దగ్గర కొంత డబ్బు ఉండి.. దాన్ని ఇన్వెస్ట్‌ చేద్దామని అనుకుంటే మాత్రం.. ఒకే విడతలో కాకుండా నెలకు కొంత చొప్పున ఓ ఆరు నెలలు లేదా.. 12 నెలల పాటు సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ రూపంలో పెట్టుబడులు పెట్టుకోవాలి. పైగా వేర్వేరు ఇండెక్సులలో పెట్టాలి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, డెట్ ఫండ్స్, గోల్డ్… ఇలాంటి ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అలాంటప్పుడు ఏదో ఒక దాంట్లో నష్టం వచ్చినా మిగతావి కవర్ చేసేస్తాయి.

Advertisement

ఒకవేళ కొంత మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌లో పెట్టాలనుకుంటే.. తక్కువ కాల పరిమితి ఉన్న స్కీమ్స్ ఎంచుకోవడం బెటర్. ఊరికనే ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లకుండా ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌ను రీబ్యాలన్స్‌ చేసుకుంటూ ఉండాలి. పైగా ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్‌మెంట్‌ను 5 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. ఇలా చేస్తే… మంచి రిటర్న్స్ వస్తాయి. 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×