E-Paper
Advertisement

Redmi 13C Offer: రూ.14 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.8,999కే.. ఫీచర్లు అదుర్స్..!

Redmi 13C Offer: రూ.14 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.8,999కే.. ఫీచర్లు అదుర్స్..!
Advertisement

Redmi 13C Offer: అతి తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు కలిగిన కొత్త స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా?. అయితే మీకో గుడ్ న్యూస్. భారీ డిస్కౌంట్‌తో చౌక ధరలో కొత్త మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా.. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో కళ్లు చెదిరే డీల్ అందుబాటులో ఉంది. Redmi 13C.. 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. ఈ వేరియంట్ అసలు ధర రూ.13,999 ఉండగా.. అమెజాన్‌లో దీనిని అతి తక్కువ ధరకే అంటే 29 శాతం తగ్గింపుతో కేవలం రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే అన్ని బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై రూ.1,000 ఫ్లాట్ తగ్గింపు కూడా పొందొచ్చు. ఈ తగ్గింపుతో వినియోగదారులు కేవలం రూ.8,999లకే చౌక ధరలో కొనుక్కోవచ్చు. ఇది కాకుండా.. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. కస్టమర్లు తమ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.9,499 తగ్గింపు అందుకోవచ్చు. అయితే పాత ఫోన్ అనేది మంచి కండీషన్‌లో ఉండాలి.

Advertisement

ఫీచర్లు..

ఈ స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్, 600nits బ్రైట్‌నెస్‌తో 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో MediaTek G85 ప్రాసెసర్‌ను అమర్చారు. అలాగే ఫోటోగ్రఫీ కోసం.. ఫోన్ వెనుక భాగంలో 50 MP AI ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీని బ్యాటరీ విషయానికొస్తే.. ఇది 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×