// // RBI : అందుకే రూ. 2 వేల నోటు ఉపసంహరణ.. రూ. 50 వేల డిపాజిట్ కు పాన్ తప్పనిసరి.. ఆర్బీఐ క్లారిటీ.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

RBI : అందుకే రూ. 2 వేల నోటు ఉపసంహరణ.. రూ. 50 వేల డిపాజిట్ కు పాన్ తప్పనిసరి.. ఆర్బీఐ క్లారిటీ..

RBI : అందుకే రూ. 2 వేల నోటు ఉపసంహరణ.. రూ. 50 వేల డిపాజిట్ కు పాన్ తప్పనిసరి.. ఆర్బీఐ క్లారిటీ..
Advertisement

RBI : రూ. 2 వేల నోట్ల మార్పిడిపై బ్యాంకు ఖాతాదారుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్‌ సమర్పించాలనే నిబంధన ఎప్పటి నుంచో ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గుర్తు చేశారు. అదే నిబంధన రూ.2 వేల నోట్ల డిపాజిట్లకూ వర్తిస్తుందన్నారు.

నగదు నిర్వహణలో భాగంగానే రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామని శక్తికాంత్ దాస్‌ వెల్లడించారు. 2016లో నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి వేగంగా నగదును చొప్పించడానికే రూ.2 వేల నోటును తీసుకొచ్చినట్లు వివరించారు. నోట్ల మార్పిడికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేశామని వివరించారు.

Advertisement

సెప్టెంబర్ 30 నాటికి చాలా వరకు రూ.2 వేల నోట్లు ఖజానాకు చేరతాయని తాము ఆశిస్తున్నామని శక్తికాంత్ దాస్‌ తెలిపారు. నోట్ల మార్పిడి సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. కొందరు వ్యాపారులు కొంత కాలం నుంచే రూ.2 వేల నోట్లను స్వీకరించడంలేదన్నారు. ఉపసంహరణ ప్రకటన తర్వాత అది మరింత ఎక్కువై ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×