E-Paper
Advertisement
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు పూనకాలే ఇక..!
Somesh Kumar : సోమేష్ కుమార్ భూ కొనుగోళ్లలో బిగ్ ట్విస్ట్..ఎకరం రేట్ ఎంతో తెలుసా?
Kannappa Movie: ‘క‌న్న‌ప్ప‌’లో ప్రభాస్ కోసం భారీ ప్లాన్స్.. ఈ సీన్లు సినిమాకే హైలైట్ అంట..!
TDP Janasena Alliance : రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల లెక్కలు తేలుస్తారా?
Nita Ambani : నీతా అంబానీకి ఇష్టమైన చీర ఇదే..!
Guntur Kaaram: ‘గుంటూరు కారం’లో మార్పులు.. ఈ సీన్లనే యాడ్ చేస్తున్నారంట..?
TS High Court : ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్‌.. హైకోర్టు ఉత్తర్వులు జారీ..
LEO: విజయ్‌కి కోలుకోలేని దెబ్బ.. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించరు..?
Imran Khan : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు.. పదేళ్లు జైలు శిక్ష
Ranjith Sreenivasan Murder Case : బీజేపీ నేత హత్య కేసులో సంచలన తీర్పు.. 15 మందికి ఉరిశిక్ష
HanuMan: ‘హనుమాన్’ చూసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఏమన్నారంటే..?
freedom fighter habib : 49 ఏళ్ల మహిళను పెళ్లాడిన.. 103 ఏళ్ల ఫ్రీడమ్ ఫైటర్
Nagachaitanya-Anushka: నాగ చైతన్యతో అనుష్క పెళ్లి .. నాగార్జున ఏమన్నాడో తెలుసా..?
Kumari Aunty : కుమారి ఆంటీ క్రేజే వేరు.. నెలకు రూ. 18 లక్షలు..!

Kumari Aunty : కుమారి ఆంటీ క్రేజే వేరు.. నెలకు రూ. 18 లక్షలు..!

Kumari Aunty : హైదరాబాద్‌లో చార్మినార్ ఎంత ఫెమస్సో.. ధమ్ బిర్యానీ కుడా అంతే. స్ట్రీట్‌ఫుడ్‌కు నగరం పెట్టింది పేరు. ఎక్కడ ఏ ఫుడ్ ఉన్నా సోషల్ మీడియా పుణ్యాన ఇట్టే తెలిసిపోతుంది.మీరు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ యూజర్లు అయితే.. ఏది ఓపెన్ చేసినా కుమారి ఆంటీ ప్రత్యక్షమైపోతుంది. రీల్స్‌లో తెగ వైరల్ అవుతుంది. నాన్న.. ఏం కావాలి. చికెన్ అయితే 120.. లివర్ అయితే 150 అంటూ ప్రేమగా మాట్లాడుతూ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌లో దూసుకుపోతుంది. ప్రపంచంలోనే ఏదైనా బాగా సక్సెస్ అయ్యే బిజినెస్ చెప్పమంటే ఆలోచన చేయకుండా టక్కున చెప్పేమొచ్చు అది ఫుడ్ బిజినెస్ అని. కాబట్టి అటువంటి బిజినెస్‌నే ఎంచుకుంది మన కుమారి ఆంటీ.. ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడకు చెందిన (దాసరి సాయి కుమాని )కుమారి ఆంటీ 2011 లో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఐటీసీ కోహినూర్ ఎదురుగా స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్ ప్రారంభించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 ఏళ్లుగా ఇదే బిజినెస్ రన్ చేస్తూ అందరూ కూడా అవాక్కయేలా చేస్తుంది కూమారి ఆంటి. కేవలం 5 కేజీల రైస్‌తో మొదలు పెట్టిన ఆమె వ్యాపారం ఇప్పుడు 100 కేజీల రైస్ వండే వరకు విస్తరించింది.

Big Stories

Advertisement
×