// // AICTE : ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ లో ఉద్యోగాలు .. అర్హులు ఎవరంటే? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

AICTE : ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ లో ఉద్యోగాలు .. అర్హులు ఎవరంటే?

AICTE : ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ లో ఉద్యోగాలు .. అర్హులు ఎవరంటే?
Advertisement

AICTE : నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ .. ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ లో 46 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అకౌంటెంట్, ఆఫీస్ సూపరింటెండెంట్ కమ్ అకౌంటెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎల్‌డీసీ పోస్టులు భర్తీ చేయనుంది. రాతపరీక్ష, కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.వెయ్యిగా నిర్ణయించారు.

పోస్టుల వివరాలు :
అకౌంటెంట్‌/ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ కమ్‌ అకౌంటెంట్‌ : 10
జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ : 01
అసిస్టెంట్‌ : 03
డేటా ఎంట్రీ ఆపరేటర్‌ : 21
ఎల్‌డీసీ : 11

Advertisement

అర్హతలు :
అకౌంటెంట్‌/ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ కమ్‌ అకౌంటెంట్‌ : డిగ్రీ (కామర్స్‌)
వయో పరిమితి : 35 ఏళ్లు మించరాదు
జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్ ‌: బ్యాచిలర్స్‌ డిగ్రీ/ డిప్లొమా/ మాస్టర్స్‌ డిగ్రీ
వయో పరిమితి : 35 ఏళ్లు మించరాదు
అసిస్టెంట్ ‌: డిగ్రీ
వయో పరిమితి : 35 ఏళ్లు మించరాదు
డేటా ఎంట్రీ ఆపరేటర్‌ : డిగ్రీ/డిప్లొమా
వయో పరిమితి : 30 ఏళ్లు మించరాదు
ఎల్‌డీసీ : డిగ్రీ
వయో పరిమితి : 30 ఏళ్లు మించరాదు

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్‌
ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 15-05-2023

Advertisement

వెబ్‌సైట్‌ : https://recruitment.nta.nic.in

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×