E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 11th: మనోజ్ కి చెక్ చేసిన డాక్టరు మళ్లీ కళ్ళు వస్తాయి అని చెప్పగానే అందరూ సంతోషంగా ఉంటారు.. అయితే మనోజ్ ఈ బిల్ ఎంత ఎవరు కట్టారా రోహిణి కట్టిందా అని అడుగుతాడు.. రోహిణి కట్టలేదు బాలు అన్నయ్య కట్టాడు అని అనగానే.. ఓ 20 30 వేల ఉంటుంది కదా అందుకే వాడే కట్టుంటాడు వాడికి నేను ఇచ్చేస్తానులే అని అంటాడు.. 20 30 వేలు కాదురా మొత్తం బిల్లు రాసి నేను ఇస్తాను అది మొత్తం నాకు ఇవ్వాలి అని బాలు మనోజ్ మాటలు విన్నాక ఇంకాస్త కోపంగా అంటాడు.. హాస్పిటల్ కి పెట్టిన బిల్లును కూడా నువ్వు లెక్కలు వేస్తున్నావు అంటే కచ్చితంగా నేను నీకు ఎంత అయిందో చెప్పాల్సిందే అని మొత్తం రాసి రోహిణి చేతికి ఇస్తాడు.. హాస్పిటల్ బిల్లులు ఉన్నాయి మరి 30వేలు ఎవరికి కట్టావు అని రోహిణి మనోజ్ ఇద్దరు బాలుని అవమానిస్తూ అడుగుతారు.. ఎవరిది నేను ఒక్క రూపాయి కూడా తీసుకొని నాకు అవసరం లేదు మీరు కావాలంటే వెళ్లి కేసు పెట్టుకోండి అని అంటాడు.. ఎవరికి సాయం చేయకూడదు ఇలాగే తీసి పడేస్తారు అని బాలు కూడా వెళ్ళిపోతాడు..

మనోజ్ కు దిమ్మతిరిగే షాక్..

బాలు ఆవేశంగా బయటికి వస్తాడు.. వాడికి ఎంత సాయం చేసినా కూడా వాడు ఎంత మాటన్నాడో తెలుసా అని బాలు చాలా కోపంగా బయటికి వస్తాడు. అయితే అక్కడున్న డాక్టర్ సిస్టర్ తో మాట్లాడుతూ మనోజ్ రిపోర్ట్ ని చెక్ చేసిన డాక్టర్ అతనికి బాగానే ఉంది కళ్ళు కూడా ఏమి ప్రాబ్లం లేదు కాబట్టి ఒకసారి చెక్ చేసి కట్లు విప్పేసేయండి అని సిస్టర్ తో చెప్తాడు.. అయితే ఇదే మంచి టైం మనోజ్ కి దిమ్మ తిరిగిపోయేలా నేను షాప్ ఇస్తాను చూడు అని బాలు సిస్టర్ దగ్గరికి వెళ్తాడు.. సిస్టర్ ఇప్పుడు మా అన్నయ్యకి ఎలా ఉంది అని అడుగుతాడు.. మా అన్నయ్యకి ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు.. కానీ బాలు మాటలు విన్న సిస్టర్ ఏం ప్రాబ్లం లేదండి కట్లు విప్పమని చెప్పాడు అని చెప్తుంది.. కానీ వాడికి ఎలాగైనా సరే బుద్ధి వచ్చేలా చేయాలి సిస్టర్ ఇప్పుడే కట్లు విప్పద్దని చెప్పండి అని అంటాడు..

అయ్యో పాపం మనోజ్..

Advertisement

మనోజ్ కళ్ళు బాగానే ఉన్నాయని చెప్పారు కదా అయితే డాక్టర్ కాసేపట్లో కట్లు తీస్తారేమో అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు.. బాలు కి సపోర్ట్ చేసిన ఆ సిస్టర్ మనోజ్ కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. అయితే కట్లు ఇప్పాలని డాక్టర్ అనుకోవడం లేదు.. మరోసారి రిపోర్ట్ ని చెక్ చేసి కట్లు విప్పుతారని చెప్పమన్నారు. మీరు ఇట్లనే ఇంటికి వెళ్లిపోవచ్చు అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి సిస్టర్ డాక్టర్ వచ్చి కట్లు విప్పుతాను అని చెప్పారు కదా ఇప్పుడు మళ్ళీ ఇలా చెప్పారు ఏంటి అని రోహిణి అడుగుతుంది. కళ్ళకి ఇన్ఫెక్షన్ అవ్వకుండా డాక్టరు ఇలా చెప్పారు అని చెప్పగానే వాళ్ళందరూ ఇంక మనోజ్ ని డిశ్చార్జ్ చేయించుకుని అలానే తీసుకుని వెళ్ళిపోతారు..

బాలు శాపం ఫలించిందా..?

ఇక మనోజ్ ని అందరూ ఇంటికి తీసుకుని వెళ్తారు.. నేనేమన్నా గుడ్డు ఉన్నారా చేతులు పట్టుకుని తీసుకెళ్తున్నారు. నేను నడవగలను నాకు తెలుసు ఎప్పుడు ఉండి ఇల్లే కదా అని బాలుని రవిని పక్కకు తోసేసి మనోజ్ ముందుకు వెళ్లి గేటును గుద్దుకుంటాడు.. అందుకేరా నేను చెప్పింది నువ్వు ఇలా వెళ్లి ఆ గేటును గుద్దుకుంటావని నేను పట్టుకొని నడిపిస్తుంటే ఫోజు కొట్టావు కదా.. ఇప్పుడు నువ్వే వెళ్ళరా గేటు ఉంది. అక్కడ చూసుకొని వెళ్ళు పడతావు అని బాలు అంటాడు. బాలు అలా అన్నాడో లేదో కానీ మరోసారి గేటు లోపల అడుగు పెట్టిన మనోజ్ కింద పడిపోతాడు.. అదే అది నో రా లేకపోతే డ్రైనేజీ రా ఏమంటే అదే జరుగుతుంది అని ప్రభావతి అంటుంది.. బాలు దెబ్బకి మనోజ్ కు వరుసగా షాకులు తగులుతూనే ఉంటాయి.. మీరు నోరు మూసుకోండి మీరు ఏమంటే అదే జరుగుతుంది. అని మీనా ఎంతగా బాలు నీ కవర్ చేయాలని చూసిన సరే బాలు మాత్రం నోరు ముయ్యకుండా మాట్లాడుతూనే ఉంటాడు.. నువ్వు ఏమన్నా అంటే వాడు చేయి కాలుతుంది అమ్మ అని ప్రభావతి దిష్టి తీస్తున్నప్పుడు అనగానే మనోజ్ చెయ్యి నిజంగానే కాలిపోతుంది..

బాలు దెబ్బకు రోహిణి, మనోజ్ కి భయం..

Advertisement

ఇంట్లోకి వెళ్ళగానే అరేయ్ చూసుకొని రారా లేకుండా అంటే కింద పడతావని బాలు అంటాడో లేదో మనోజు మళ్లీ కింద పడతాడు. ఇక లోపలికి వచ్చిన తర్వాత నువ్వు నోరు తెరిచి ఏది అనద్దు అని అందరూ చెప్తున్న సరే.. బాలు మాత్రం వినకుండా శాపం పెడతాను అని అంటాడు.. ఒకవైపు రోహిణి వద్దని చెప్తూనే మరోసారి బాలు పై సీరియస్ అవుతుంది. బాలు ఏమంటే అదే జరుగుతుంది అని ప్రభావతీ కూడా నోరు మూసుకొని ఉంటుంది.. మొత్తానికి ఇవాళ ఎపిసోడ్ మాత్రం బాలు శాపాలతో కామెడీగా అనిపిస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: విశ్వను కాపాడిన అమూల్య.. ఇదేం ట్విస్ట్.. శ్రీవల్లి మాస్టర్ ప్లాన్..

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×