E-Paper
Advertisement

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌‌లో రిపబ్లిక్‌ డే సేల్‌.. ఈ మొబైల్స్‌ పై భారీ ఆఫర్లు..!

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌‌లో రిపబ్లిక్‌ డే సేల్‌.. ఈ మొబైల్స్‌ పై భారీ ఆఫర్లు..!
Advertisement

Flipkart Sale: మంచి డిస్కౌంట్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తోన్న కస్టమర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే సేల్ ప్రకటించింది. ‘రిపబ్లిక్ డే సేల్’ పేరుతో ఓ సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్ జనవరి 14 నుంచి 19 వరకు మొత్తం ఆరు రోజులు పాటు కొనసాగనుంది. కాగా ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే అంటే జనవరి 13 అర్థరాత్రి నుంచే ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ముందుగా మోటోరోలా ఎడ్జ్ 40 నియో, గూగుల్ పిక్సెల్ 7ఎ, శాంసంగ్ ఎస్21 ఎఫ్ఈ 5జీ, రియల్ మీ 11ఎక్స్ 5జీ, శాంసంగ్ ఎఫ్14 5జీ, మోటో జీ54 5జీ, రియల్‌మీ సీ 53 స్మార్ట్‌ఫోన్‌తో సహా మరికొన్ని ఫోన్లపై భారీ తగ్గింపు ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కొత్తగా విడుదల కానున్న ఫోన్లపై కూడా రాయితీ అందించనున్నట్లు సమచారం. అలాగే ఫ్యాషన్‌ యాక్సెసరీస్‌పై 50-80 శాతం, అప్లయెన్సస్‌పై 75శాతం వరకు ఆఫర్లు ఉండనున్నాయి. బ్యూటీ, ఫుడ్‌, టాయ్స్‌పై 85 శాతం, ఫర్నిచర్‌లపై 80 శాతం వరకు అదిరిపోయే డిస్కౌంట్లు పొందొచ్చు. దీంతోపాటు పలు బ్యాంక్‌ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×