// // CITD : ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ.. అర్హులు ఎవరంటే..? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

CITD : ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ.. అర్హులు ఎవరంటే..?

CITD : ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ.. అర్హులు ఎవరంటే..?
Advertisement

CITD : హైదరాబాద్‌ బాలానగర్‌లో ఉన్న ఎంఎస్‌ఎంఈ- టూల్‌ రూమ్‌, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్ ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆటోమేషన్ ఇంజినీరింగ్ , ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ , కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సీఎన్సీ మ్యాచింగ్ అండ్ ప్రోగ్రామింగ్, కెమిస్ట్రీ విభాగాల్లో ఫ్యాకల్టీ ఖాళీలున్నాయి.

కన్వెన్షనల్ అండ్ సీఎన్సీ మెషీన్స్, టూల్ డిజైన్ , సివిల్ ఇంజినీరింగ్ , క్యాడ్/క్యామ్ విభాగాల్లో ట్రైనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు 23-04-2023 లోగా ఈ -మెయిల్ ద్వారా దరఖాస్తులు పంపాలి.

Advertisement

ఉద్యోగాల వివరాలు..
ఫ్యాకల్టీ, ట్రైనర్ , సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌
అర్హత : డిప్లొమా, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ+ పని అనుభవం
ఎంపిక విధానం : ట్రేడ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా
ఈ-మెయిల్‌ అడ్రస్ : training@citdindia.org, hr@citdindia.org
ఈ-మెయిల్‌ లో దరఖాస్తు పంపడానికి చివరి తేదీ : 23-04-2023

వెబ్‌సైట్‌: https://citdindia.org/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×