E-Paper
Advertisement

LPG Cylinder Price: న్యూ ఇయర్ గిఫ్ట్.. తగ్గిన LPG సిలిండర్ ధర

LPG Cylinder Price: న్యూ ఇయర్ గిఫ్ట్.. తగ్గిన LPG సిలిండర్ ధర
Advertisement

LPG Cylinder Price: ప్రతినెలా 1వ తేదీ గ్యాస్ సిలిండర్ ధరలు మారుతాయి. కొత్త సంవత్సరం చమురు సంస్థలు వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. మార్కెటింగ్ కంపెనీలు LPG సిలింజర్ కొత్త ధరలను విడుదల చేశాయి. ఈ ధరల ప్రకారం.. కమర్షియల్ సిలిండర్ల ధరల్లో భారీగా మార్పొచ్చింది. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరపై రూ.1.50 మాత్రమే తగ్గింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1755.50కి లభించనుంది.

కోల్ కతాలో కమర్షియల్ సిలిండర్ ధరపై 50 పైసలు పెరిగి.. రూ.1869కి చేరింది. ముంబైలో 19 కిలోల డొమెస్టిక్ సిలిండర్ రూ.1708.50కి లభించనుంది. చెన్నైలో 19 కిలోల సిలిండర్ రూ.1924.50కి తగ్గింది. దేశీయ సిలిండర్ ధరలు మాత్రం యధాతథంగా ఉన్నాయి. కోల్ కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50గా ఉన్నాయి.

Advertisement

కాగా.. 2019 ఎన్నికల సమయంలో సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. 14 కిలోల డొమెస్టిక్ LPG సిలిండర్ ధర రూ.120.50 తగ్గడంతో.. ఢిల్లీలో సిలిండర్ ధర రూ.809.50 నుంచి రూ.689కి లభించింది. రెండునెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో.. ఈసారి కూడా సిలిండర్ ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×