E-Paper
Advertisement

Colour Changing Polymer : విద్యుత్తును పొందుపరిచే పాలిమర్.. రంగులు మారుస్తూ..

Colour Changing Polymer : విద్యుత్తును పొందుపరిచే పాలిమర్.. రంగులు మారుస్తూ..
Advertisement
Colour Changing Polymer
Colour Changing Polymer

Colour Changing Polymer

అందరికీ విద్యుత్తు సమానంగా అందిండంపై ఇప్పటివరకు ఎనర్జీ సంస్థలు విజయం సాధించాయి. కానీ త్వరలోనే విద్యుత్తు విషయంలో మార్పులు రావచ్చని శాస్త్రవేత్తలు అప్పుడే గుర్తించారు. అందుకే విద్యుత్తుపై కూడా అనేక పరిశోధనలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఎనర్జీని స్టోర్ చేయడానికి ఓ కొత్త పద్ధతిని కనుగొన్నారు.

పలు రీసర్చ్ సెంటర్లలోని శాస్త్రవేత్తలంతా కలిసి పాలిమెరిక్ ఎలక్ట్రోక్రామిక్ స్మార్ట్ విండోను తయారు చేశారు. ఇది ఎనర్జీని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ట్రెడిషినల్ స్మార్ట్ విండోస్ ఎనర్జీని స్టోర్ చేయడానికి ఉపయోగపడినా.. దానకంటే ఇది మెరుగ్గా పనిచేస్తుందని ఓ ప్రకటనలో అన్నారు.

Advertisement

ఇండియం ఆక్సైడ్ వంటి వాటితో తయారు చేసిన ట్రెడిషినల్ విండోస్ కంటే ఎలక్ట్రోక్రామిక్ ద్వారా తయారు చేసిన విండోస్ పవర్ మేనేజ్మెంట్‌కు ఎక్కువగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ స్మార్ట్ విండో ద్వారా తయారు చేసిన పరికరం డిగ్రేడేషన్ లేకుండా ఛార్జింగ్, డిస్చార్జింగ్ చేస్తూ ఎనర్జీని స్టోర్ చేస్తుందని వారు తెలిపారు.

స్మార్ట్ విండో డార్క్ స్టేట్‌లో ఉంటే అది ఛార్జింగ్ అవుతుందని అర్థం. అలా కాకుండా అది బ్లీచ్‌లాగా ఉంటే డిస్చార్జింగ్ చేస్తుందని అర్థం. ఇది రంగులు మారుస్తూ ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ అవుతుందా లేదా డిస్చార్జింగ్ అవుతుందా అన్నది సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. రంగులు మార్చే పాలిమర్‌లను పరిశోధనలో ఉపయోగించడమే దీనికి కారణం.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×