// // UPSC : మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. మొత్తం ఖాళీలు ఎన్నంటే..? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

UPSC : మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. మొత్తం ఖాళీలు ఎన్నంటే..?

UPSC : మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. మొత్తం ఖాళీలు ఎన్నంటే..?
Advertisement

UPSC : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ వివిధ విభాగాల్లో మెడికల్‌ ఆఫీసర్‌/ జీడీఎంవో ఉద్యోగాల భర్తీకి కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2023కు ప్రకటన విడుదల చేసింది. మొత్తం 1261 పోస్టులు భర్తీ చేయనుంది. కేటగిరీ-1లో మెడికల్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌ ..జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్స్‌ సబ్‌-క్యాడర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌ లో 584 పోస్టులున్నాయి. కేటగిరీ-2లో అసిస్టెంట్‌ డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌- రైల్వే విభాగంలో 300 పోస్టులున్నాయి. జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌.. న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ లో 01 పోస్టు, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2..ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో 376 పోస్టులున్నాయి.

మొత్తం ఖాళీలు: 1261
అర్హత : ఎంబీబీఎస్‌
వయో పరిమితి : 1-8-2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సడలింపు

Advertisement

దరఖాస్తు రుసుం : రూ.200
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు మినహాయింపు
ఎంపిక : రాత పరీక్ష -500 మార్కులు
ఇంటర్వ్యూ -100 మార్కులు
పరీక్ష తేదీ : జులై 16
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి
ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 09-05-2023

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×