// // Singareni :సింగరేణిలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు.. మొత్తం ఖాళీలు ఎన్నంటే? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Singareni :సింగరేణిలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు.. మొత్తం ఖాళీలు ఎన్నంటే?

Singareni :సింగరేణిలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు.. మొత్తం ఖాళీలు ఎన్నంటే?
Advertisement

Singareni : కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 26 ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌, పీజీ, డీఎన్‌బీ, డిప్లొమా ఉత్తీర్ణ సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 64 ఏళ్లు మించరాదు. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. కొత్తగూడెంలో ఉన్న ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

పోస్టుల వివరాలు :
గైనకాలజిస్ట్‌ : 4
ఫిజీషియన్‌ : 4
ఆఫ్తాల్మాలజిస్ట్‌ : 3
హెల్త్‌ ఆఫీసర్‌ : 3
అనస్తటిస్ట్‌ : 2
ఈఎన్‌టీ సర్జన్‌ : 2
పీడియాట్రీషియన్‌ : 2
జనరల్‌ సర్జన్‌ : 2
ఆర్థో సర్జన్‌ : 2
రేడియాలజిస్ట్‌ : 1
చెస్ట్‌ ఫిజీషియన్‌ : 1

Advertisement

ఇంటర్వ్యూ తేదీ: 24-02-2023
దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: 22-02-2023

వెబ్‌సైట్‌: https://scclmines.com/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×