// // SBI Jobs : ఇంకా 4 రోజులే ఛాన్స్.. SBIలో ఉద్యోగాలకు ఇలా అప్లై చేసుకోండి -->
E-Paper
Advertisement

SBI Jobs : ఇంకా 4 రోజులే ఛాన్స్.. SBIలో ఉద్యోగాలకు ఇలా అప్లై చేసుకోండి

SBI Jobs : ఇంకా 4 రోజులే ఛాన్స్.. SBIలో ఉద్యోగాలకు ఇలా అప్లై చేసుకోండి
Advertisement

SBI Jobs 2024: SBIలో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా ? ఇంకా అందులో జాబ్ పోస్ట్ కు అప్లై చేసుకోలేదా ? అయితే ఇక అప్లై చేసేయండి. కేవలం నాలుగు రోజులే టైమ్ ఉంది. రిక్వైర్డ్ డిగ్రీ చేసి ఉంటే మీరు SBIలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మేనేజర్, ఆఫీసర్, క్లర్క్, ఎకనామిస్ట్, బ్యాంకింగ్ అడ్వైజర్ వంటి 1100 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

వీటిలో ఎకనామిస్ట్ అండ్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ పోస్టులకు, వీపీ వెల్త్, మేనేజర్ పోస్టులకు దరఖాస్తుల గడువు ముగిసింది. ఇంకా ఆఫీసర్స్, క్లరికల్ కేడర్ లో 8 విభాగాలు, స్పోర్ట్స్ పర్సన్ పోస్టులకు ఆగస్టు 14తో గడువు తీరనుంది.

పోస్టుల వివరాలు
Advertisement

క్లరికల్ – 51 పోస్టులు

ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ – 39 పోస్టులు

Advertisement

ఇన్వెస్ట్ మెంట్ స్పెషలిస్ట్ – 30 పోస్టులు

స్పోర్ట్స్ ఆఫీసర్స్ – 17 పోస్టులు

రీజినల్ హెడ్ – 6 పోస్టులు

అర్హతల వివరాలు

స్పోర్ట్స్ ఆఫీసర్లుగా దరఖాస్తు చేసుకునేవారికి ఇంటర్నేషనల్ గేమ్స్ లో దేశానికి లీడ్ గా వ్యవహరించి ఉండాలి.

క్లరికల్ పోస్టులకు అప్లై చేసుకునే వారు నేషనల్ ఈవెంట్ లో స్టేట్ కు లేదా స్టేట్ లెవెల్ ఈవెంట్లో జిల్లాకు లేదా ఇంటర్ యూనివర్శిటీ ఈవెంట్లో డిస్టింక్షన్ తో యూనివర్శిటీకి ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు, ఇన్ఫర్మేషన్ ఛార్జీలు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు మినహాయింపు ఉంటుంది. మరిన్ని వివరాలకు sbi.co.in వెబ్ సైట్ ను చూడగలరు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×