// // Prasar Bharati: ప్రసార భారతిలో ఉద్యోగాలు.. నెలకు రూ.80వేల వరకు జీతం -->
E-Paper
Advertisement

Prasar Bharati: ప్రసార భారతిలో ఉద్యోగాలు.. నెలకు రూ.80వేల వరకు జీతం

Prasar Bharati: ప్రసార భారతిలో ఉద్యోగాలు.. నెలకు రూ.80వేల వరకు జీతం
Advertisement

Prasar Bharati: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. న్యూఢిల్లీలో ప్రసార భారతి లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. పోస్టును అనుసరించి డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా(జర్నలిజం) పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

నోట్: దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 21

Advertisement

న్యూఢిల్లీలోని ప్రసార్ భారతి (భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్)లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో సీనియర్ కరస్పాండెంట్, యాంకర్ కమ్ కరస్పాండెంట్ గ్రేడ్-2, బులిటెన్ ఎడిటర్ తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం వెకెన్సీల సంఖ్య: 59

Advertisement

పోస్టులు – వివరాలు

పోస్టు పేరు – ఖాళీలు
1. సీనియర్ కరస్పాండెంట్‌: 02
2. యాంకర్‌ కమ్ కరస్పాండెంట్‌ గ్రేడ్‌-2: 07
3. యాంకర్‌ కమ్‌ కరస్పాండెంట్‌ గ్రేడ్‌-3: 10
4. బులిటెన్‌ ఎడిటర్‌: 04
5. బ్రాడ్‌ కాస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌: 04
6. వీడియో పోస్ట్‌ ప్రొడక్షన్ అసిస్టెంట్: 02
7. అసైన్‌మెంట్ కో-ఆర్డినేటర్‌: 03
8. కంటెంట్‌ ఎగ్జిక్యూటివ్‌: 08
9. కాపీ ఎడిటర్‌: 07
10. కాపీ రైటర్‌: 01
11. ప్యాకింగ్‌ అసిస్టెంట్: 06
12. వీడియోగ్రాఫర్‌: 05

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా (జర్నలిజం) పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 21

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సును నిర్ధారించారు.

వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించారు. మంచి జీతం ఉంటుంది. నెలకు రూ.25,000 నుంచి రూ.80,000 వరకు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థులను ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://prasarbharati.gov.in/pbvacancies/

ALSO READ: Canara Bank: డిగ్రీ క్వాలిఫికేషన్‌తో 3500 ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం, దరఖాస్తు ఇంకా 2 రోజులే..?

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×