E-Paper
Advertisement

India Optel Recruitment 2024: ఐఓఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు.. అర్హతలివే !

India Optel Recruitment 2024: ఐఓఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు.. అర్హతలివే !
Advertisement

India Optel Recruitment 2024: డెహ్రాడూన్ లోని ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ ఒప్పద ప్రాతిపాదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు:

Advertisement

మొత్తం పోస్టుల సంఖ్య : 13

పోస్టుల వివరాలు:

Advertisement

సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ( ఎలక్ట్రోఆప్టిక్స్ సిస్టమ్ డిజైన్ )- 03 పోస్టులు

సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ (రోబోటిక్స్ ఫర్మ్ వేర్ అండ్ కంట్రోల్ )- 02 పోస్టులు

డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్ ) – 08 పోస్టులు

అర్హత: అభ్యర్థుల విద్యార్హతలను పోస్టును బట్టి నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో సీఏ, డిగ్రీ ,బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్మునికేషన్, కంప్యూటర్స్ ) పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: అభ్యర్థులు 40 ఏళ్లకు మించకూడదు.
వేతనం: డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు రూ. 85 వేలు, మిగిలిన పోస్టులకు రూ. లక్ష జీతం ఇస్తారు.

ఎంపిక విధానం: అప్లై చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీ: 06.09.2024

 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×