// // IBPS RRB Admit Cards: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్ లోడ్ లింక్ ఇదే -->
E-Paper
Advertisement

IBPS RRB Admit Cards: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్ లోడ్ లింక్ ఇదే

IBPS RRB Admit Cards: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్ లోడ్ లింక్ ఇదే
Advertisement

IBPS RRB Admit Cards: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్ఆర్బీ) ప్రిలిమినరీ పరీక్షల అడ్మిట్‌ కార్డులను ఆన్ లైన్ లో విడుదల చేసింది. డిసెంబర్‌ 6, 7, 13, 14 తేదీల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు(సీబీటీ) నిర్వహించనున్నారు. ఆర్ఆర్బీ నోటిఫికేషన్ ద్వారా 13,217 ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టిపర్పస్), ఆఫీసర్లు (స్కేల్ I, II,III) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐబీపీఎస్ ఆర్ఆర్బీబీ పరీక్షలకు సంబంధించిన ఫ్రీ ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి పాస్‌వర్డ్‌ లేకుండా డైరెక్ట్‌ సైన్‌ ఇన్‌ ద్వారా మాక్ టెస్ట్ ను వినియోగించుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నెంబర్ లేదా రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి అడ్మిట్‌ కార్డుల డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అభ్యర్థులు డిసెంబర్ 14, 2025 వరకు అధికారిక వెబ్‌సైట్ ibps.inలో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్) పోస్టుల కోసం పరీక్ష డిసెంబర్ 6, 7, 13, 14 తేదీల్లో పరీక్షలు నిర్వహించబడుతుంది.

ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పరీక్ష 2025 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ఎలా?

Advertisement

ముందుగా అధికారిక వెబ్‌సైట్ ibps.in పై క్లిక్ చేయండి.
హోమ్‌పేజీలో “CRP-RRBs-X1V ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్” పై క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి “లాగిన్” అవ్వండి.
మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై డిస్ ప్లై అవుతుంది.
అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోని, ప్రింట్ తీసుకోండి.

ఆర్ఆర్బీ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ లింక్:
https://ibpsreg.ibps.in/rrbxivaug25/opexa_nove25/login.php?appid=938747294f0110a829a35a2a1e3783f2

Advertisement

ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పరీక్ష మొత్తం 45 నిమిషాల పాటు జరుగుతుంది. 25 నిమిషాలు రీజనింగ్, 20 నిమిషాలు న్యూమరికల్ ఎబిలిటీకి కేటాయిస్తారు. ఆఫీస్ అసిస్టెంట్ల పోస్టుల కోసం మాక్ టెస్ట్ లింక్‌ను ఐబీపీఎస్ విడుదల చేసింది. ఆన్‌లైన్ స్క్రైబ్ డిక్లరేషన్ ఫామ్ లింక్‌ను యాక్టివేట్ చేసింది.

Also Read: RRB NTPC: నిరుద్యోగులకు శుభవార్త.. 3058 రైల్వే ఎన్టీపీసీ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

పరీక్ష వివరాలు

  • ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ పరీక్షను డిసెంబర్ 6, 7, 13, 14 తేదీలలో నిర్వహించనున్నారు.
  • పరీక్ష వ్యవధి: 45 నిమిషాలు
  • మొత్తం ప్రశ్నలు: 80
  • మొత్తం మార్కులు: 80
  • ఈ పేపర్‌లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ రెండు విభాగాలు ఉంటాయి.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×