E-Paper
Advertisement

Pakistan: ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10% కట్

Pakistan: ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10% కట్
Advertisement

Pakistan: దయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతోంది. నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోయిన ఏడాది వచ్చిన వరదల కారణంగా పాక్ పరిస్థితి మరింత దిగజారింది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పాక్ ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న తమ ఆస్తులను వేలానికి పెట్టింది.

ఇక మరోసారి పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోతపెట్టాలని భావిస్తోంది. అలాగే దేశ ఆర్థిక ఇబ్బందులను అధిగమించే ప్రణాళికలను పరిశీలిస్తోంది. జాతీయ పొదపు కమిటీ కూడా మంత్రిత్వ శాఖల వ్యయాలను 15 శాతం తగ్గించాలని భావిస్తోంది.

Advertisement

అయితే పరిస్థితులు ఇలానే కొనసాగితే మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకునే అవకాశం ఉందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) వీలైనంత త్వరగా పాక్‌కు ఆర్థిక సాయం అందించకపోతే పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉందని అన్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×