E-Paper
Advertisement

Earthquake in Japan: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత

Earthquake in Japan: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత
Advertisement

Earthquake in Japan: జపాన్‌ను సోమవారం భారీ భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6 గా నమోదైంది. జపాన్ లో పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు బలంగా వచ్చాయి. భవనాలు, రోడ్లు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోయినట్టు సమాచారం.

భూకంపం కారణంగా అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే చిన్న సునామీ తరంగాలు తీరాన్ని తాకాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

ALSO READ: Rangareddy News: పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు.. ప్రత్యర్థి ఓటు పక్క ఊరికి బదిలీ చేయించిన అభ్యర్థి

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×