E-Paper
Advertisement

Robot: వాసనలు పసిగట్టే రోబో వచ్చేసింది

Robot: వాసనలు పసిగట్టే రోబో వచ్చేసింది
Advertisement

Robot: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అన్ని రంగాల్లోకి రోబోలు దూసుకొస్తున్నాయి. రెస్టారెంట్లలో ఆహార పదార్థాలను అందించడం నుంచి బార్డర్‌లో గస్తీ కాయడం వరకు రోబోలే చూసుకుంటున్నాయి. మనుషులు గంటల్లో చేసే పనులను క్షణాల్లో చేస్తున్నాయి. ఇక రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో పూర్తిగా రోబోలు రాబోతున్నాయి.

తాజాగా వాసనను పసిగట్టే రోబోను ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ రోబో మాదకద్రవ్యాలను, పేలుడు పదార్థాలను, అనుమతి లేని వస్తువులను వాసన ద్వారా క్షణాల్లో గుర్తిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాసనను పసిగట్టే ఎలక్ట్రిక్ పరికరాల కంటే ఈ రోబో 10వేల రెట్లు ఎక్కువ కచ్చితత్వంతో పనిచేస్తుంది.

Advertisement

ప్రపంచంలో ఇలాంటి రోబో ఇదే మొదటిదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలాంటి వాసనను అయినా సులభంగా గుర్తించేలా ఇందులో బయో సెన్సార్ అమర్చినట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ రోబోలు ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్‌లో సేవలందించనున్నాయని అన్నారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×