E-Paper
Advertisement

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. మళ్లీ బరిలోకి బైడెన్

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. మళ్లీ బరిలోకి బైడెన్
Advertisement

Joe Biden: 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున పోటీ చేయనున్నట్లు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇటీవల ఇండోఅమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ కూడా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలువనున్నట్లు ప్రకటించారు.

తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు సంకేతాలు వదిలారు. డెమోక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో మాట్లాడుతూ… ‘‘మా ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. అనేక మౌలిక వసతుల నిర్మాణాన్ని పూర్తిచేశాం. ఆరోగ్య సేవలను మెరుగు పరిచాం. హరిత సాంకేతికతలపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను.. మీరు నాకు అండగా ఉన్నారా?’’ అని అన్నారు. దీంతో పార్టీ ప్రతినిధులు ‘మరో నాలుగేళ్లు.. మరో నాలుగేళ్లు’ అంటూ నినాదాలు చేశారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×