E-Paper
Advertisement

Imran Khan : మహిళతో ఇమ్రాన్ ఖాన్ ఆడియో లీక్..

Imran Khan : మహిళతో ఇమ్రాన్ ఖాన్ ఆడియో లీక్..
Advertisement

Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆడియో లీక్ ఇప్పుడు పాక్‌లో రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇమ్రాన్‌ ఖాన్‌కు సంబంధించిన ఎన్నో ఆడియో క్లిప్పులు సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ అయ్యాయి.

తాజాగా ఇమ్రాన్ ఖాన్‌కు సంబంధించిన ఆడియో సెక్స్ టేప్‌ను యూట్యూబ్‌తో రిలీజ్ చేశారు సయీద్ అలీ హైదరీ. ఈ ఆడియో క్లిప్పులపై ఇమ్రన్ ఖాన్ పార్టీ తెహరీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ తీవ్రంగా స్పందించింది.

Advertisement

ప్రభుత్వం కావాలనే ఇమ్రాన్ ఖాన్‌పై బురద చల్లుతోందని వ్యాఖ్యానించారు. గతంలో లాగే ఇప్పుడు కూడా ఫేక్ ఆడియో, వీడియో క్లిప్పులను క్రియేట్ చేసి ఇమ్రాన్‌ను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. ప్రత్యర్ధులకు ఇంతకన్నాఏమిచేతకాదని అన్నారు ఇమ్రాన్ ఖాన్ పార్టీ నాయకులు.

అయితే లీకైన ఆడియోలో.. ఇమ్రన్ ఖాన్‌ వాయిస్‌గా చెబుతున్న వ్యక్తి ఓ మహిళతో కొంత అసభ్యంగా మాట్లాడుతున్నాడు. తనతో కలవాలని ఉన్నట్లు ఆ వ్యక్తి చెబుతున్నాడు. మహిళ అతనితో అయిష్టంగానే మాట్లాడుతున్నట్లు లీకైన ఆడియోలో ఉంది.

Advertisement

ఇద్దరూ తరువాతి రోజు కలుసుకోవడంపై చర్చించుకున్నారు..ఆ రోజు భార్యా పిల్లలు వస్తున్నారు గనుక వారిని కొంత ఆలస్యం చేస్తానని ఇమ్రాన్ ఖాన్ వాయిస్ వ్యక్తి చెబుతున్నట్లు ఆడియో లీక్ అయింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×