E-Paper
Advertisement

USA: మరోసారి కాల్పుల కలకలం.. ఏడుగురు దుర్మరణం

USA: మరోసారి కాల్పుల కలకలం.. ఏడుగురు దుర్మరణం
Advertisement

USA: అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల మోతమోగుతోంది. నిత్యం ఏదోఒక చోట కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్ బే ప్రాంతంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. రెండుచోట్ల జనాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement

ఇటీవల చికాగోలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు తెలుగు విద్యార్థులపై నల్లజాతీయులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడడంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అందులో హైదరాబాద్‌కు చెందిన నందపు దేవ్‌శిష్ అనే విద్యార్థి మృతి చెందగా.. చరణ్ అనే యువకుడు చికిత్స పొందుతున్నాడు.

Indians: విదేశాలకు క్యూ కడుతున్న భారతీయులు.. దేశాన్ని వీడిన 1.8 కోట్ల మంది

Advertisement

Pak woman: గేమింగ్ యాప్‌లో ప్రేమాయణం.. దేశం దాటి వచ్చిన యువతి.. చివరికి..

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×