E-Paper
Advertisement

Love: లవ్ చేసుకోండి.. విద్యార్థులకు హాలీడేస్..

Love: లవ్ చేసుకోండి.. విద్యార్థులకు హాలీడేస్..
Advertisement

Love: లవ్ చేసుకోండి.. ఎంజాయ్ చేయండి.. సెలవులు కూడా ఇస్తాం.. ఇది ఓ కాలేజీ విద్యార్థులకు ఇచ్చిన మెసేజ్. ఎక్కడైనా టీచర్లు ప్రేమలో పడిన విద్యార్థులకు అడ్డు చెబుతారు. వారిని విడకొట్టడానికి ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులను పిలిపించి నానా రచ్చ చేస్తుంటారు. కానీ ఈ కాలేజీలు డిఫరెంట్. ప్రేమలో పడండి అంటూ విద్యార్ధులను ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇంతకీ ఎక్కడంటే..

చైనాలో జననాల రేటు ఘోరంగా పడిపోయింది. అత్యధిక జననాల రేటు కలిగిన దేశం నుంచి అత్యల్ప జననాల రేటు ఉన్న దేశంగా చైనా మారింది. ఈక్రమంలో జననాల రేటును పెంచేందుకు చైనా నానా తంటాలు పడుతోంది. అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ షాక్‌కి గురి చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నట్లు చైనా ప్రకటించింది.

Advertisement

ఇక తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది చైనా. ప్రేమలో పడండి.. ఎంజాయ్ చేయండి అంటూ విద్యార్థులకు సెలవులు కూడా మంజూరు చేసింది. ప్రేమలో పడండంటూ తొమ్మిది కాళాశాలలకు చెందిన విద్యార్థులకు ఏప్రిల్‌లో వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. జననాట రేటును పెంచే ప్రయత్నంలో ఈ నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×