E-Paper
Advertisement

Swimming Pools: అక్కడ మహిళలు టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ చేయొచ్చు…

Swimming Pools: అక్కడ మహిళలు టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ చేయొచ్చు…
Advertisement

Swimming Pools: సమ్మర్ వచ్చేసింది. ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి స్మిమ్మింగ్‌పూల్స్‌లో దూకుతుంటారు చాలా మంది. చల్లటి నీటిలో స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా జర్మనీలోని బెర్లిన్‌లో మహిళలు స్విమ్మింగ్ చేయడానికి సంబంధించి సరికొత్త నియమాన్ని తీసుకొచ్చారు. మహిళలు పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ చేసుకునేందుకు వీలు కల్పించారు.

ఇటీవల ఓ మహిళ ఓపెన్ ఎయిర్‌పూల్‌లో స్విమ్మింగ్ చేస్తుండగా.. ఆమెను పూల్ నిర్వాహకులు బయటకు గెంటేశారు. టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ చేసేందుకు ఆమెకు అనుమతివ్వలేదు. దీంతో సదరు మహిళ కోర్టును ఆశ్రయించింది. పురుషులతో సమానంగా మహిళలకు కూడా పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ చేసేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరింది.

Advertisement

ఈమేరకు కోర్టు ఆమెకు మద్ధతుగా తీర్పునిచ్చింది. మహిళలు కూడా పురుషులతో సమానంగా పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇకపై బెర్లిన్‌లో మహిళా టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ చేయవచ్చు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×