// // Phanindra Narsetti : పది కాలాలపాటు గుర్తుండే 8 వసంతాలు - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Phanindra Narsetti : పది కాలాలపాటు గుర్తుండే 8 వసంతాలు

Phanindra Narsetti : పది కాలాలపాటు గుర్తుండే 8 వసంతాలు
Advertisement

Phanindra Narsetti : బ్యాక్ స్పేస్ అని ఒక షార్ట్ ఫిలింతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు ఫణీంద్ర. ఆ తర్వాత ఫణీంద్ర చేసిన మధురం షార్ట్ ఫిలిం అద్భుతమైన హిట్ అయింది. ఆ షార్ట్ ఫిలింతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్నాడు. ముఖ్యంగా ఆ షార్ట్ ఫిలిమ్స్ లో డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. కేవలం షార్ట్ ఫిలిమ్స్ లో మాత్రమే కాకుండా ఫణీంద్ర బయట మాట్లాడిన కూడా వినాలనిపించేలా ఉంటుంది తన భాష. మను సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు ఫణి. ఈ సినిమా ఊహించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ను సాధించలేకపోయింది. కానీ ఈ సినిమాకి ఇప్పటికీ ఒక కల్ట్ స్టేటస్ ఉంది.

ప్రస్తుతం ఫణి మైత్రి మూవీ మేకర్స్ లో 8 వసంతాలు అనే ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో అనంతిక హీరోయిన్ గా కనిపించనుంది. శుద్ధి అయోధ్య అనే పాత్రలో అనంతిక ఈ సినిమాలో కనిపిస్తుంది. విజయదశమి సందర్భంగా ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఎక్కువగా ఫణీంద్ర సినిమాల్లో ఆడవాళ్లకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. కథా వస్తువుగా కొన్నిసార్లు ఆడవాళ్లను కూడా తీసుకొని చాలా గౌరవంగా చూపించటం అనేది షార్ట్ ఫిలిం అప్పటినుంచి ఫణి చేస్తున్నారు. ఇక టీజర్ చాలా అద్భుతంగా ఉంది. హృదయం సినిమాతో సంగీత దర్శకుడుగా మలయాళం లో మంచి పేరు సాధించుకొని ఆ తర్వాత తెలుగులో కూడా కొన్ని సినిమాలుకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు అబ్దుల్. ఈ టీజర్ లో కూడా విజువల్స్ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నాయి. ఆ విజువల్స్ కి అబ్దుల్ ఇచ్చిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. రెండు నిమిషాలు టీజర్ ను చాలా అందంగా చిత్రీకరించాడు దర్శకుడు.

Advertisement

ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఇక ఫణింద్ర సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా పనింద్ర రాసిన డైలాగ్స్ చాలా అద్భుతంగా అనిపిస్తాయి. అలానే క్రాఫ్ట్ మీద తనకున్న నాలెడ్జ్ కూడా చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ టీజర్ చూస్తుంటే సినిమా కచ్చితంగా ఒక కల్ట్ స్టేటస్ ని పొందుకుంటుంది అని చెప్పవచ్చు. లేకపోతే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకటే అని చెప్పాలి. ఈ బ్యానర్ లో ఈ సినిమాతో పాటు ఫ్యాన్ ఇండియా సినిమా పుష్ప కూడా తెరకెక్కుతోంది. ఒక వైపు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ, మరోవైపు ఇటువంటి కాన్సెప్ట్ బేస్ లవ్ స్టోరీస్ ను కూడా ఈ బ్యానర్ నిర్మిస్తుంది. అంతేకాకుండా రీసెంట్ గా ఈ సంస్థ డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలు పెట్టింది. ఎన్నో ఇతర లాంగ్వేజ్ సినిమాలను ఈ బ్యానర్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ రిలీజ్ చేసింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×