E-Paper
Advertisement

Krishna Death Cause : కృష్ణ మృతి చెందడానికి కారణమదే..

Krishna Death Cause : కృష్ణ మృతి చెందడానికి కారణమదే..
Advertisement

Krishna Death Cause : సూపర్‌స్టార్ కృష్ణ మృతికి గల కారణాలను కాంటినెంటల్ ఆస్పత్రి వర్గాలు వెళ్లడించాయి. కాంటినెంటల్ ఆస్పత్రి చైర్మన్ ఎండీ డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణ గుండెపోటుతో ఆస్పత్రికి వచ్చినట్లు చెప్పారు. చికిత్స ప్రారంభం చేసిన తరువాత ఆయన అవయవాలు పనిచేయడం మానేశాయన్నారు. ఆ తరువాత డయాలసిసి చేయల్సి వచ్చిందన్నారు.

సోమవారం సాయంత్రానికి కృష్ణ ఆరోగ్యం మరింత విషమించిందన్నారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయనను మామూలు స్థితికి తీసుకురాలేకపోయామాన్నారు. మంగళవారం తెల్లవారుజామున 4.09 నిమిషాలకు కృష్ణ కన్నుమూసినట్లు డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×