E-Paper
Advertisement

Horror Movies : హారర్ క్రేజ్.. అంతటా అదే!

Horror Movies  : హారర్ క్రేజ్.. అంతటా అదే!
Advertisement
Horror Movies

Horror Movies : హాస్యం అంటే అందరికీ ఇష్టమే. అయితే ఇటీవల హారర్ మూవీలను చూడటానికి భారతీయులు మొగ్గు చూపుతున్నట్టు ఓ సర్వేలో తేలింది.

ఇంటర్నెట్ ఆధారిత కంటెంట్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో నిరుడు ఫైర్ టీవీ స్ట్రీమింగ్‌కు 4 గంటలు కేటాయించారు.

Advertisement

హాస్యం తర్వాత హారర్ ఇతివృత్త చిత్రాలు, టీవీ ఎపిసోడ్ల‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు సర్వే తేల్చింది.ఇతర దేశాల్లోనూ ఇదే ధోరణి.

2022 జూన్ నుంచి 2023 జూలై వరకు ఈ సర్వే నిర్వహించారు. ఎంపిక చేసిన దేశాల్లో ఈ సర్వే జరిగింది.

Advertisement

టీవీ, డిజిటల్ వీడియో కంటెంట్ వీక్షిస్తున్న 18-64 ఏళ్ల వయసున్న వెయ్యి మందికిపైగా అభిప్రాయాలను తెలుసుకున్నారు.

టీవీ లేదా ఆన్‌లైన్‌లో తాము హారర్ మూవీలు, సిరీస్, వీడియోలనే చూస్తామని 57 శాతం మెక్సికన్లు తమ స్పందనను తెలిపారు.

ఘోస్ట్ స్టోరీలంటే ముక్కు కోసుకుంటామని స్పెయిన్‌లో 46 శాతం మంది స్పష్టం చేశారు. హాలీవుడ్ పుట్టిల్లు అమెరికాలోనూ అంతే.

హాలీవుడ్ నుంచి బ్లాక్ బస్టర్ హారర్ మూవీలెన్నో వచ్చాయి. 45% అమెరికన్ల మొగ్గు అలాంటి సినిమాలకే ఉంది.

ఇక దక్షిణాఫ్రికా(42%), జర్మనీ(39%), పోలండ్(38%), బ్రిటన్(37%), ఫ్రాన్స్(32%)ల్లోనూ భయానక చిత్రాలకు ఆదరణ ఎక్కువే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×