// // Harsha Sai : రొమాంటిక్ హగ్గు... హర్ష సాయి సంచలన వీడియో లీక్ -->
E-Paper
Advertisement

Harsha Sai : ‘కొంచం రొమాంటిక్ గా మాట్లాడదామా..?’ హగ్గు, ఐ లవ్ యూ… హర్ష సాయి సంచలన వీడియో లీక్

Harsha Sai : ‘కొంచం రొమాంటిక్ గా మాట్లాడదామా..?’ హగ్గు, ఐ లవ్ యూ… హర్ష సాయి సంచలన వీడియో లీక్
Advertisement

Harsha Sai : సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన హర్ష సాయి రే*ప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా హర్ష సాయి, బాధితురాలు మాట్లాడుకున్న ఆడియో ఒకటి లీకై, సంచలనం సృష్టిస్తోంది. ఆ ఆడియోలో ఏముందో తెలుసుకుందాం పదండి.

షాకింగ్ ఆడియో లీక్ 

Advertisement

పాపులర్ యూట్యూబర్ హర్ష సాయి అందరికీ సుపరిచితుడే. యూట్యూబ్, సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారిన హర్ష సాయి అతి తక్కువ టైంలోనే ఫేమస్ అయ్యాడు. ‘మెగా’ అనే సినిమాతో హీరోగా లాంచ్ కావడానికి సిద్ధమవుతున్న హర్షను గత కొంత కాలంగా వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అనే వివాదంలో చిక్కుకున్న హర్ష సాయి ఇప్పుడు చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

పెళ్లి చేసుకుంటానని చెప్పి, రెండు కోట్లు తీసుకుని మోసం చేశాడంటూ హర్ష సాయిపై రీసెంట్ గా ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమె కేవలం హర్ష సాయి మీద మాత్రమే కాకుండా అతని తండ్రిపై కూడా కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు హర్ష సాయిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక తనపై నమోదైన రే*ప్ కేసుపై హర్ష సాయి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టి పారేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా త్వరలోనే నిజం బయటకు వస్తుందని, వీటన్నింటినీ తన తరఫున ఉన్న న్యాయవాది చూసుకుంటారంటూ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ప్రస్తుతం హర్ష సాయి పరారీలో ఉన్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. ఇప్పటికే హర్ష, బాధితురాలితో మాట్లాడిన ఫోన్ కాల ను బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆమెతో 17 నిమిషాలకు పైగా వాట్సాప్ కాల్ లో మాట్లాడిన మాటలను రికార్డ్ చేసిన హర్ష సాయి ఆ ఆడియోను బయట పెట్టాడు. కాకపోతే అందులో బాధితురాలు మాత్రమే ఎక్కువగా మాట్లాడినట్టుగా వినిపించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా వీరిద్దరి సంభాషణకు సంబంధించిన మరో షాకింగ్ ఆడియో బయటకు వచ్చింది. అందులో హర్ష సాయి బాధితురాలు ఇద్దరూ రొమాంటిక్ గా మాట్లాడుకుంటున్నట్టుగా వినిపించింది.

రొమాంటిక్ గా.. కృష్ణుడిలా ఉన్నావ్ 

ఆడియో మొదట్లోనే బాధితురాలు “సరే ఐ లవ్ యు… కొంచం రొమాంటిక్ గా మాట్లాడుకుందామా. ఇంక వదిలేయ్ అది… కొన్నిసార్లు నాకు ఎలా అనిపిస్తుందంటే మనిద్దరం డిబేట్ కి ఎలా కూర్చోగలుగుతాం? ప్రేమ మాటలకు మాత్రం ఇలా కూర్చోగలుగుతాం అన్పిస్తుంది. నాకు చేతిని నీ జుట్టు మీద పెట్టాలని ఉంటది , దగ్గరకు తీసుకోవాలని ఉంటది, హగ్ చేసుకోవాలని ఉంటది, నీ హార్ట్ బీట్ వినాలని ఉంటది… పడుకున్నప్పుడు నువ్వు చాలా ప్రశాంతంగా కనిపిస్తావు. నిన్ను అలా చూడడం చాలా ఇష్టం.  సెన్సిటివ్, సాఫ్ట్ బాడీ ఉంటుంది, కళ్ళు ఎంత బాగుంటాయి? నీవి కృష్ణుడు లాంటి కళ్ళు తెలుసా? స్మైల్ బాగుంటుంది” అంటూ ఆ అమ్మాయి హర్ష సాయిపై ప్రేమను కురిపించినట్టు ఆ ఆడియో ద్వారా తెలుస్తోంది. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఇంకా తెలియరాలేదు. ఈ ఆడియోను బిగ్ టీవీ ధృవకరించట్లేదు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×