E-Paper
Advertisement

Ayalaan Ott : తెలుగులో రిలీజ్ కాకుండానే ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘అయలాన్’.. ఎప్పుడంటే?

Ayalaan Ott : తెలుగులో రిలీజ్ కాకుండానే ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘అయలాన్’.. ఎప్పుడంటే?
Advertisement
Ayalaan ott release

Ayalaan ott release (latest telugu movies):

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన మూవీ ‘అయలాన్’. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సింది. కానీ, ఈ సినిమా కొన్ని కారణాల వల్ల తెలుగు విడుదలకు నోచుకోలేదు. కేవలం తమిళంలో జనవరి 12న రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో అప్పటికే చాలా సినిమాలు సంక్రాంతి పోటీలో నిలవడంతో ఈ సినిమా విడుదల కాలేకపోయింది.

Advertisement

ఆ తర్వాత జనవరి 26వ తేదీకి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాకు తమిళంలో పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ రాబట్టడంతో తెలుగు వెర్షన్‌పై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సైన్స్ ఫిక్సన్‌ మూవీగా తెరకెక్కడంతో అంచనాలు చాలానే ఉన్నాయి.

ఇక జనవరి 26న రిలీజ్ కానుందని తెలపడంతో మూవీ యూనిట్ కూడా అలానే ప్రమోషన్స్ వేగవంతం చేసింది. అంతేకాకుండా ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో కూడా ఈ మూవీ టెకెట్స్ భారీగా అమ్ముడుపోయాయి. తీరా చూస్తే.. జనవరి 26న థియేటర్లలో బొమ్మ పడలేదు. దీంతో షోలు క్యాన్సిల్ అయ్యాయని.. టికెట్ డబ్బులు వెనక్కి పంపించేస్తామని అందరికీ మెసెజ్‌లు వచ్చాయి.

Advertisement

READ MORE: Ayalaan: ‘అయలాన్’ సీక్వెల్‌.. ఆ ఒక్క దానికే రూ.50 కోట్ల ఖర్చు..!

ఆపై మూవీ వాయిదా పడిందంటూ వార్తలు జోరుగా సాగాయి. అయితే వాయిదాకు గల కారణం మాత్రం బయటకు రాలేదు. ఇప్పుడీ చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సన్ నెక్స్ట్‌లో ఫిబ్రవరి 9 నుంచి ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సన్ నెక్స్ట్ సంస్థ ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేసింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×