// // Allu Arjun calls son Ayaan 'love of his life' in his birthday post: అల్లు అయాన్ బర్త్ డే.. స్పెషల్ పోస్ట్ పెట్టిన బన్నీ -->
E-Paper
Advertisement

Allu Arjun: కొడుకు పుట్టినరోజు.. బన్నీ స్పెషల్ పోస్ట్

Allu Arjun: కొడుకు పుట్టినరోజు.. బన్నీ స్పెషల్ పోస్ట్
Advertisement

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బన్నీ.. సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో.. కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇవ్వడం నేర్చుకున్నాడు. పెళ్లికి ముందు ఉన్న అర్జున్ వేరు.. పెళ్లి తరువాత ఉన్న అర్జున్ వేరు. అంతలా అతనిని మార్చేసింది భార్య స్నేహాలత. వీరిద్దరిది ప్రేమ వివాహాం.

Advertisement

బన్నీ ఏరికోరి స్నేహాను వివాహమాడాడు. వీరి పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ జంటకు 2014 లో అయాన్ పుట్టాడు. నేడు అయాన్ పుట్టినరోజు. నేడు అయాన్ పదవ పడిలోకి అడుగుపెట్టాడు. అయాన్ పుట్టినప్పటినుంచి చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయాడు. ఇక ఈ మధ్య అయాన్ అల్లరి పనుల వలన సోషల్ మీడియాలో కూడా అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అయ్యింది. బన్నీనే కొడుకును మోడల్ అని చెప్పుకొచ్చాడు.

తాజాగా అల్లు అయాన్ కు  బన్నీ స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పుకోచ్చాడు. “నా చిన్ని బాబు.. నా ప్రాణం.. హ్యాపీ బర్త్ డే లవ్ ఆఫ్ మై లైఫ్” అంటూ రాసుకొచ్చాడు. అయాన్ తో ఉన్న ఫొటోస్ ను షేర్ చేశాడు. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలలో తండ్రీకొడుకుల బాండింగ్ కనిపిస్తుంది. అయాన్ ను బన్నీ ముద్దుపెట్టుకోవడం, కలిసి కారులో ప్రయాణించిన్నప్పుడు సెల్ఫీలు తీసుకోవడం కనిపించాయి. అభిరామానులు సైతం ఈ ఫోటోలను షేర్ చేస్తూ అయాన్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరి భవిష్యత్తు లో అల్లు అయాన్.. నట వారసత్వం పుణికిపుచ్చుకుని తండ్రిలా హీరో అవుతాడో.. తాతలా నిర్మాణ రంగంలోకి అడుగుపెడతాడో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×