// // Jyothi Poorvaj| ‘ఆడవారికి ఆడవారే శత్రువులు’ అంటూ సంచలన కామెంట్ చేసిన నటి జ్యోతి పూర్వాజ్ -->
E-Paper
Advertisement

Jyothi poorvaj: ‘ఆడవారికి ఆడవారే శత్రువులు’ అంటూ సంచలన కామెంట్స్ చేసిన నటి జ్యోతి పూర్వాజ్

Jyothi poorvaj: ‘ఆడవారికి ఆడవారే శత్రువులు’ అంటూ సంచలన కామెంట్స్ చేసిన నటి జ్యోతి పూర్వాజ్
Advertisement

Jyothi Poorvaj: కొంతమంది హీరోయిన్స్ అవకాశాలు వస్తే.. వెండితెర, బుల్లితెర అని బేధాలు చూపకుండా నటిస్తూ తమకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకుంటుంటారు. అలా ఏ వయస్సులో క్యారెక్టర్‌లో అయినా నటించాడనికి పచ్చజెండా ఊపేస్తుంటారు. అలాంటి నటుల్లో సీరియల్ నటి జ్యోతి పూర్వాజ్ కూడా ఒకరు. ఈమె జ్యోతి పూర్వాజ్‌గా కంటే ‘జగతి మేడం’గా చాలామందికి సుపరిచితం. కన్నడ ఇండస్ట్రీకి చెందిన జ్యోతి పలు టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో నటించి, మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న జ్యోతి ఒక ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలో జరిగే విషయాలపై సంచలన కామెంట్స్ చేసింది.

కన్యాదానం సీరియల్‌తో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది

Advertisement

బెంగళూరులో పుట్టిపెరిగిన జగతి మేడం.. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. తన అందచందాలతో ‘బందే బరాటవ’ అనే సీరియల్‌ నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఆ సీరియల్‌తో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన జ్యోతి పలు సీరియల్స్‌లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. దీంతో పలు భాషల్లో నటించింది. ఈ క్రమంలోనే ‘కన్యాదానం’ అనే సీరియల్‌తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత గ్యాప్ తీసుకుని మళ్లీ ‘గుప్పెడంత’ సీరియల్‌లో జగతి క్యారెక్టర్‌లో నటించి, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది.

జగతి మేడం నటించిన సినిమాలు..

సీరియల్స్‌తో యాక్టింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన జ్యోతి పూర్వాజ్ పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లో నటించింది. వాటిల్లో సీతారామ కళ్యాణ, స్టేషన్ 3, దియా వర్ణపాఠల సినిమాలు ఉండగా.. దియా, గంధాడ్ గుడి, 99, మడిపు వంటి వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. జ్యోతి పూర్వాజ్ ఒక్క యాక్టింగ్‌లోనే కాదు.. సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తుంటుంది. అలాగే సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో కుర్రకారును ఉర్రూతులూగిస్తుంటుంది. ఇక డైరెక్టర్‌ పూర్వాజ్‌తో లవ్ ట్రాక్ నడిపిన జ్యోతి ఇటీవలె కాలంలో అతన్ని పెళ్లి చేసుకుని జ్యోతి పూర్వాజ్‌గా మారింది. ప్రస్తుతం అతనితోనే కలిసి పలు సినిమాల్లో నటిస్తోంది. ఇక కేవలం సినిమాల్లో కొనసాగాలని జగతి మేడం బ్యూటి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న టాక్ నడుస్తోంది.

Advertisement

Also Read: మోక్షజ్ఞ ఎంట్రీ షురూ.. త్వరలో ఫైనల్ కానున్న బాలయ్యవారసుడి మూవీ..

మీ ఫ్యామిలీ వాళ్లకు ఇలానే జరిగితే ఎలా స్పందిస్తారని ప్రశ్నించింది

ఇదిలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జ్యోతి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాలపై స్పందిస్తూ.. అమ్మాయిలకు అమ్మాయిలే శత్రువులు అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇటీవల జరిగిన రేప్ జరిగిన న్యూస్‌లో అమ్మాయిలే నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఎక్కడో ఒక న్యూస్ వస్తే.. ఎలా ఫార్వార్డ్ చేస్తారు? ఇతరుల గురించి ఎలా మాట్లాడతారు? అని ప్రశ్నించింది. అలాగే కొంతమంది చూడటానికి శ్రీరాముల్లాగా ఉంటారు. పంపేవి మాత్రం చెత్త మెసేజ్‌లు. అదే మీ అక్క, చెల్లి, అమ్మ బట్టలు లేకుండా ఉంటే రేప్ చేస్తారా? మీ కన్న కూతురితో కూడా ఇలానే ప్రవర్తిస్తారా? అంటూ ఘాటు వ్యాఖ్యాలు చేసింది. డబ్బుకోసమే కొంతమంది ఇలాంటి వీడియోలు పెడుతుంటారు. కానీ, రేపు వాళ్ల ఇంట్లో వాళ్లకు ఇలానే జరిగితే ఎలా స్పందిస్తారు? ఎలా జడ్జ్ చేస్తారు? అంటూ ప్రశ్నించింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×