E-Paper
Advertisement

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్.. రూ.7వేలలోపే ఆటోమాటిక్ వాషింగ్ మెషీన్

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్.. రూ.7వేలలోపే ఆటోమాటిక్ వాషింగ్ మెషీన్
Advertisement

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు వాషింగ్ మెషీన్‌లపై భారీ ఆఫర్లు కొనసాగుతున్నాయి. కొత్త వాషింగ్ మెషీన్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తున్నారు. పాత మెషీన్ ఇచ్చి కొత్తది తక్కువ ధరకు కొనుగోలు చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ ఇస్తోంది. మరి ఏఏ వాషింగ్ మిషీన్‌లపై ఆఫర్ ఉన్నాయో ఒక్కలుక్కేద్దామా.

శామ్‌సంగ్ 10 కిలోల 5 స్టార్ ఏఐ వాష్ ఎకోబబుల్ వాషింగ్ మెషిన్

Advertisement

ప్రస్తుతం అత్యధికంగా సెల్ అవుతున్న మోడళ్లలో శామ్‌సంగ్ 10 కిలోల 5 స్టార్ ఏఐ వాష్ ఎకోబబుల్ వాషింగ్ మెషిన్ ఒకటి. దీని అసలు ధర రూ.33,990 కాగా ఇప్పుడు రూ.25,990కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ ఉపయోగిస్తే ధర మరింత తగ్గి రూ.23,490 అవుతుంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో పాత వాషింగ్ మెషీన్ ఇచ్చి రూ.4,930 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. ఇది పెద్ద కుటుంబాలకు సరిపడే విధంగా ఉంటుంది.

హైయర్ 8 కిలోల అల్ట్రా ఫ్రెష్ ఎయిర్ టెక్నాలజీ వాషింగ్ మెషిన్

Advertisement

మరొక మంచి ఆఫర్ హైయర్ 8 కిలోల అల్ట్రా ఫ్రెష్ ఎయిర్ టెక్నాలజీ వాషింగ్ మెషిన్ మీద ఉంది. అసలు ధర రూ.27,000 కాగా ఇప్పుడు రూ.16,490కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌తో ధర కేవలం రూ.14,990కి తగ్గుతుంది. ఈ మోడల్‌లో ఓషనస్ వేవ్ డ్రమ్ టెక్నాలజీ ఉండటం వల్ల బట్టలు మరింత మృదువుగా శుభ్రం అవుతాయి.

బాష్ 7 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్

బాష్ 7 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ కూడా మంచి ఆఫర్‌లో ఉంది. దీని అసలు ధర రూ.50,990 కాగా ఇప్పుడు రూ.27,990కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌తో రూ.27,240కే దొరుకుతుంది. ఈ బాష్ మోడల్ జర్మన్ ఇంజనీరింగ్‌తో తయారైంది. దీని స్టీమ్ వాష్ ఫీచర్‌తో వస్తుంది. ఇది ఎక్కువకాలం ఉపయోగించుకునే నాణ్యమైన మెషీన్ అని చెప్పొచ్చు.

Also Read: Xiaomi Mini Drone Camera: ఒర్నీ.. ఈ ఫోన్ కెమెరా ఎగురుతుందా? మినీ డ్రోన్ కెమెరాతో షివోమీ మొబైల్ క్రేజీ ఎంట్రీ

ఇంటెక్స్ 6.5 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్

ధర పరంగా తక్కువలో మంచి ఆప్షన్ కావాలనుకునే వారికి ఇంటెక్స్ 6.5 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ బాగా సరిపోతుంది. అసలు ధర రూ.23,999 కాగా ఇప్పుడు రూ.10,990కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌తో కేవలం రూ.6,980కే కొనుగోలు చేయవచ్చు. ఈ మోడల్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండి చిన్న కుటుంబాలకు సరైన ఎంపిక.

బాష్ మోడల్ 7కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్

ఇక మరొక బాష్ మోడల్ 7కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ కూడా ఉంది. దీని ధర రూ.26,990కి తగ్గించబడింది. బ్యాంక్ ఆఫర్‌తో రూ.25,980 అవుతుంది. ఇది 1200 rpm స్పీడ్, 5 స్టార్ రేటింగ్, ఇన్‌బిల్ట్ హీటర్ వంటి ఫీచర్లతో వస్తుంది.

ఏది బెస్ట్ వాషింగ్ మెషీన్

వాషింగ్ మెషీన్‌లకు ఎక్స్‌ప్రెస్ డెలివరీ సదుపాయం ఉంది, అంటే రేపటిలోనే ఇంటికి వస్తుంది. అలాగే ప్రతి బ్రాండ్ నుండి సర్టిఫైడ్ ఇన్‌స్టాలేషన్ సర్వీస్ కూడా అందిస్తారు. తక్కువ ధరలో మంచి పనితీరు కావాలంటే ఇంటెక్స్ బెస్ట్. కొంచెం ఎక్కువ బడ్జెట్‌లో శక్తివంతమైన ఆప్షన్ కావాలంటే హైయర్ సరైనది. ఉత్తమమైన నాణ్యత, టెక్నాలజీ, దీర్ఘకాలిక పనితీరు కావాలంటే శామ్‌సంగ్ లేదా బాష్ మోడళ్లు మంచి ఎంపికలు.

పరిమిత కాలం మాత్రమే

ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కొనసాగుతున్న ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి పాత వాషింగ్ మెషీన్‌ను ఇచ్చి కొత్తదాన్ని తక్కువ ధరకు కొనాలనుకుంటే ఇది సరైన సమయం.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×