// // Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?.. ఈ 5 విషయాలు చెక్ చేయండి - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?.. ఈ 5 విషయాలు చెక్ చేయండి

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?.. ఈ 5 విషయాలు చెక్ చేయండి
Advertisement

Health Insurance: ప్రస్తుత పరిస్థితుల్లో, భారీగా పెరుగుతున్న వైద్య ఖర్చులు, చిన్న వయస్సులోనే ఆరోగ్య సమస్యలతో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు 5 ముఖ్యమైన విషయాలను చెక్ చేసుకోవాలి. వీటితో లక్షల్లో అయ్యే వైద్య బిల్లులను తగ్గించుకోవచ్చు.

సమ్ ఇన్సూర్డ్

హెల్త్ ఇన్సూరెన్స్ లో ప్రైమరీగా చూసుకోవాల్సింది ‘సమ్ ఇన్సూర్డ్’. అంటే ఎంత మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది. సాధారణంగా రూ.5 లక్షలు, రూ.10 లక్షల ప్లాన్స్ తీసుకుంటారు. అయితే ముందుగా సిటీల్లో, పట్టణాల్లో వైద్య ఖర్చులు, హార్ట్ సర్జరీలకు ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసుకుని దానికి తగ్గట్లు హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని డిసైడ్ చేసుకోవాలి. రూ.10, 15 లక్షల ప్లాన్ తీసుకుని, అడిషనల్ టాప్ అప్ ప్లాన్ తీసుకుంటే ప్రీమియం తక్కువ అవుతుంది.

నో క్లెయిమ్ బోనస్+ రిస్టోరేషన్

Advertisement

ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే.. అదే సంవత్సరంలో క్లెయిమ్ చేసుకున్న అమౌంట్ మళ్లీ రిస్టోర్ కావాలి. క్లెయిమ్ చేసుకోకపోతే ఆ తర్వాత సంవత్సరం పాలసీలో ఈ కవరేజీ యాడ్ అవ్వాలి.

రూమ్ రెంట్

నెక్ట్స్ రూమ్ రెంట్ కవరేజీ. నార్మల్ రూమ్ లేదా ఏసీ రూమ్ తీసుకున్నా.. మొత్తం రూమ్ రెంట్ ఇన్సూరెన్స్ లో కవర్ అవ్వాలి. అలాగే దానికి లిమిట్ ఉండకూడదు.

వెయిటింగ్ పీరియడ్

Advertisement

ఆ తర్వాత వెయిటింగ్ పీరియడ్. మీకు బీపీ, షుగర్ వంటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే.. అవి తక్కువ వెయిటింగ్ పీరియడ్ లో కవర్ అయ్యేలా చూసుకోవాలి.

క్యాష్ లెస్

ఇక ఫైనల్ గా మీ ఇన్సూరెన్స్ అనేది మొత్తం క్యాష్ లెస్ గా ఉండాలి. కో-పేమెంట్ కూడా ఉండకూడదు. ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ ఐదు విషయాలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read: మీకు తెలియకుండానే.. మీ ఆరోగ్యం దెబ్బతింటోందని చెప్పే సంకేతాలివే..

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×