E-Paper
Advertisement

Paris Olympics Sajjan Jindal| ఒలింపిక్స్ పతక విజేతలందరికీ ప్రత్యేక బహుమతి.. స్పెషల్ గిఫ్ట్ ప్రకటించిన జిందాల్!

Paris Olympics Sajjan Jindal| ఒలింపిక్స్ పతక విజేతలందరికీ ప్రత్యేక బహుమతి.. స్పెషల్ గిఫ్ట్ ప్రకటించిన జిందాల్!
Advertisement

Paris Olympics Sajjan Jindal| పారిస్ లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించిన ప్రతీ ఆటగాడికి ఓ ప్రత్యేక బహుమతి ప్రకటించారు ప్రముఖ బిలయనీర్ బిజినెస్ మేన్ సజ్జన్ జిందాల్. జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ట్విట్టర్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. ఒలింపిక్స్ పతక విజేతలందరికీ యంజి విండ్సర్ కారు బహుమానంగా ప్రకటిస్తూ ‘ఏకాగ్రతతో విజయం సాధించిన మన బెస్ట్ ఆటగాళ్లకు బెస్ట్ బహుమతి’ అని తన ట్వీట్ లో రాశారు.

ఇటీవల లండన్ కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ మారిస్ గరాజెస్ తన యంజి విండ్సర్ కారుని ఇండియాలో తయారు చేయడానికి జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ తో జాయింట్ వెంచర్ ప్రకటించింది.

Advertisement

Also Read: మను భాకర్ కోచ్‌కు షాక్.. ఇంటిని కూల్చేస్తామని నోటీసు

ట్వట్టర్ లో జిందాల్ పోస్ట్‌కు ఇప్పటివరకు లక్ష ఆరు వేల వ్యూస్, దాదాపు 800 లైక్స్ వచ్చాయి.

Advertisement

జిందాల్ ట్విట్ పై చాలామంది నెటిజెన్లు స్పందించారు. ‘చాలా గొప్ప నిర్ణయం’ అని క్లాపింగ్ ఇమోజీ తో ఒక నెటిజెన్ పోస్ట్ చేస్తే.. మరొకరు ‘మన ఒలింపిక్స్ విజేతలకు ఇలాంటి ప్రత్యేక బహుమతితో సెల్యూట్ చేస్తున్న జెఎస్‌డబ్ల్యూ గ్రూప్, సజ్జన్ జిందాల్.. మీరు ఇండియన్ స్పిరిట్ ఒక నిదర్శనం’ అని రాశారు.

చాలామంది నెటిజెన్లు థంబ్స్ అప్ ఇమోజీతో జిందాల్ ట్వీట్ ని మెచ్చుకున్నారు.

ఈసారి ఒలింపిక్స్ వెళ్లిన భారత ఆటగాళ్లందరికీ అధికారికంగా యూనిఫార్మ్ డ్రెస్ స్పాన్సర్ కూడా జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ కంపెనీ కావడం విశేషం. కంపెనీ వెబ్ సైట్ లో ఉన్న వివరాల ప్రకారం.. భారత సంప్రదాయం, భౌగోళిక గుర్తులతో పాటు.. ఆటగాళ్లు సౌకర్యాలని దృష్టిలో పెట్టుకొని ఒలింపిక్స్ యూనిఫార్మ్ తయారు చేశారు.

Also Read: హాకీలో భారత్ విజయం.. 52 ఏళ్లలో ఆస్ట్రేలియాపై గెలవడం ఇదే తొలిసారి

ఇప్పటివరకు భారత్ కు పారిస్ ఒలింపిక్స్ లో మూడు పతకాలు లభించాయి. మనూ భాకెర్ రెండు కాంస్య పతకాలు సాధించగా.. స్వప్నిల్ కుసాలె ఒక కాంస్య పతకం సాధించాడు. ఈ మూడు కూడా షూటింగ్ గేమ్ లోనే లభించడం గమనార్హం.

Also Read: బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్ రికార్డ్.. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి లక్ష్య సేన్

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×