E-Paper
Advertisement

Gold Rate Dropped: బంగారం పతనం స్టార్ట్.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే!

Gold Rate Dropped: బంగారం పతనం స్టార్ట్.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే!
Advertisement

Gold Rate Dropped: గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ప్రస్తుతం భారీగా తగ్గుముఖం పట్టడం పసిడి ప్రియులకు పెద్ద ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన పరిణామాలు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపడంతో ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ముఖ్యంగా జనవరి 31, 2026 నాటి అంచనాల ప్రకారం, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో తులం బంగారంపై భారీగా తగ్గుదల కనిపిస్తోంది.

నేడు బంగారం ధరలు ఇలా..
బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,69,200 ఉండగా.. నేడు శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,60,580 వద్ద ఉంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,100 కాగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,200 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.8,620 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,60,580 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,200 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,60,580 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,47,200 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,60,580 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,200 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,60,730 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,47,350 వద్ద కొనసాగుతోంది.

Also Read: మేడ్చల్ జిల్లాలో విషాదం.. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

నేటి సిల్వర్ ధరలు ఇలా..
బంగారంతో పాటే వెండి కూడా భారీగా పతనమైంది. కిలో వెండి ధరపై దాదాపు లక్ష రూపాయల వరకు తగ్గింది . నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. నిన్న శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 4,05,000 కాగా.. నేడు శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 3,50,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.55,000 తగ్గింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 3,50,000 వద్ద పలుకుతోంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×