// // Airtel 355 Vs Jio 339 Plan: ఎయిర్‌టెల్ రూ. 355 Vs జియో రూ. 339 ప్లాన్.. ఏది బెటర్ ఆప్షన్? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

ఎయిర్‌టెల్ రూ. 355 Vs జియో రూ. 339 ప్లాన్.. ఏది బెటర్ ఆప్షన్?

ఎయిర్‌టెల్ రూ. 355 Vs జియో రూ. 339 ప్లాన్..  ఏది బెటర్ ఆప్షన్?
Advertisement

Airtel 355 Vs Jio 339 Plan: ఎయిర్ టెల్ నెల వ్యాలిడిటీతో రూ. 355 ప్లాన్‌ను అందిస్తుంది. జియో కూడా అలాంటిదే రూ. 339కే అందిస్తోంది. ఈ రెండు ప్లాన్‌లలో ముందు మీకు ఏది అన్ లిమిటెడ్ 5G డేటాను అందిస్తుందో తెలుసుకోండి. ఎయిర్ టెల్ రూ. 355 ప్లాన్, జియో రూ. 339 ప్లాన్ నెల వ్యాలిడిటీతో లభిస్తున్నాయి.

ఎయిర్ టెల్ రూ.355 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ. 355 ప్లాన్ లో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 25 GB డేటా, 30 రోజుల సర్వీస్ వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే రూ. 4,000 విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం 12 నెలల పాటు ఫ్రీ గా పొందవచ్చు. బల్క్ డేటా ఈ ప్లాన్ ప్రధాన ఆకర్షణ.

జియో రూ.399 ప్లాన్

Advertisement

జియో రూ. 339 ప్లాన్ తో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 1.5GB డేటా, రూ. 14.95 విలువైన టాక్‌టైమ్, రోజుకు 100 SMSలను అందిస్తోంది. అదనపు ప్రయోజనాలు పెద్దగా లేకపోయినా.. ప్లాన్ వ్యాలిడిటీ పూర్తిగా నెల రోజులు ఉంటుంది. ఈ రెండు ప్లాన్‌లు చూడడానికి దాదాపు ఒకేలా ఉన్నా, జియో ఎక్కువ డేటాను అందిస్తుంది. దీంతో పాటు టాక్‌టైమ్ కూడా లభిస్తుంది.

ఈ రెండు ప్లాన్ లలో ఏది సెలెక్ట్ చేసుకోవాలోనేది.. మీ మొబైల్ డేటా వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ఎయిర్‌టెల్ ఫ్లెక్సిబిలిటీ, బండిల్డ్ వ్యాల్యూ అందిస్తుంటే.. జియో రెగ్యూలర్ రోజువారీ వినియోగంపై దృష్టి పెట్టింది. అప్పుడప్పుడు డేటా వాడే వాళ్లకు ఎయిర్‌టెల్ ప్లాన్ సూటబుల్ కావొచ్చు. రోజువారీ వినియోగం ఎక్కువగా ఉండే వాళ్లకు జియో ప్లాన్ సరిపోతుంది. ఫైనల్ గా ఏ ప్లాన్ మెరుగైనదో అనేది కేవలం ధర ద్వారా మాత్రమే కాకుండా, వాడే విధానం, నెట్ వర్క్ ను బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Also Read: జియో నయా ప్లాన్.. 25GB డేటా, ఫ్రీ ఓటీటీలు.. 3 నెలల పాటు నాన్ స్టాప్ వినోదం!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×