// // Bigg Boss Telugu 9 Promo- ప్రియ వర్సెస్‌ మనీష్‌.. హౌజ్‌లోకి సంజనకు కంప్లీట్‌ నో ఎంట్రీ.. ప్రియ సపోర్ట్‌, మనీష్‌ ఫైర్‌.. -->
E-Paper
Advertisement

Bigg Boss Telugu 9 Promo: ప్రియ వర్సెస్‌ మనీష్‌.. హౌజ్‌లో సంజనకు కంప్లీట్‌ నో ఎంట్రీ.. ప్రియ సపోర్ట్.. మనీష్ ఫైర్..

Bigg Boss Telugu 9 Promo: ప్రియ వర్సెస్‌ మనీష్‌.. హౌజ్‌లో సంజనకు కంప్లీట్‌ నో ఎంట్రీ.. ప్రియ సపోర్ట్.. మనీష్ ఫైర్..
Advertisement

Bigg Boss 9 Telugu Day 4-Promo 2: బిగ్‌ బాస్‌ కొత్త ప్రొమో వచ్చేసింది. ఈ రియాలిటీ షో నాలుగోవ రోజుకు వచ్చేసింది. నాలుగో రోజు తొలి ప్రొమో విడుదల చేసిన టీం తాజాగా రెండో ప్రొమో వదిలింది. ఫస్ట్‌ ప్రొమో రితూ చౌదరి ఫ్లర్టింగ్ చూపించిన బిగ్‌ బాస్‌ సెకండ్‌ ప్రొమోలో వార్‌ చూపించాడు. సంజన వల్ల హౌజ్‌ ఎంతగా సఫర్‌ అవుతుందో శ్రేష్టి వర్మ, తనూజ, సుమన్‌ శెట్టి కూర్చోని మాట్లాడుకున్నట్టు కనిపించారు. ఆమె ఒక్కదాని వల్ల మొత్తం టీం అంత మెంటల్‌గా డిస్టర్బ్‌ అవుతున్నామంటూ తనూజతో మాట్లాడుతూ కనిపించింది. హౌజ్ లో ఆమె చేస్తున్న రభస అంత ఇంత కాదు.

టార్గెట్ సంజన

Advertisement

చిచ్చు పెట్టి సైలెంట్‌గా వినోదం చూస్తుంది. గుడ్డు గురించి హౌజ్ అంత కొట్టుకుచస్తుంటే.. కూల్‌ నవ్వుతూ.. నేను తిన్నాను.. నాకు తినాపించింది అంటూ చావు కబురు చల్లగా చెప్పింది. దీంతో ఇప్పు డు హౌజ్ మొత్తం సంజనపై గుర్రుగా ఉంది. ముఖ్యంగా మర్యాద మనీష్‌ సంజన ఎప్పుడెప్పుడు బయటకు పోతుందా అని ఎదురుచూస్తున్నాడు. హౌజ్‌ అంత ఆమె తీరుపై తీవ్ర అసహనంతో ఉంది. కానీ, సంజన మాత్రం తనకేంటి అన్నట్టు ఉంటుంది. తాజాగా ప్రొమోలో ఓనర్స్‌ అంత కూర్చోని సంజన గురించి చర్చించుకుంది. ఆమె ఒక్క దానివల్ల టెనెంట్స్‌ అందరిని పనీష్‌ చేయడం కరెక్ట్‌ కాదని హ్యుమనిటీగా ఆలోచిస్తున్నారు.

మనీష్ వర్సెస్ ప్రియ

సంజన తప్పా అందరికి హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తామని, సంజనను రెండు రోజుల పాటు ఇంట్లోకి రాకుండ కండిషన్‌ పెడతామని నిర్ణయించుకున్నారు. ఆమెకు కంప్లీట్‌గా నో ఎంట్రీ అని సోల్జర్‌ పవన్‌ అనడంతో అంత ఒకే అన్నారు. కానీ, ప్రియా మాత్రం దీనికి అప్పో జ్‌ చేసినట్టుంది. అందరు ఓనర్సే నేను పిలవాలి అనుకున్నప్పుడు పిలుస్తాను అంటుంది. దీనిక మనీష్‌.. నన్నేప్పుడు అలా ట్రీట్‌ చేయలే.. మీరు ఇది గుర్తుపెట్టుకోండని ప్రియాతో వాదించాడు. ఆ తర్వాత శ్రీజ, ప్రియలను ఉద్దేశిస్తూ.. మీరిద్దరు మీకు నచ్చినట్టు చేస్తున్నారని, ఏం చెప్పిన గొడవ పడటానికే చూస్తున్నారంటూ మనీష్‌ వారిపై విరుచుకుపడ్డాడు. ఈ విషయంలో వారిద్దరు డిఫెండ్‌ చేసుకుంటున్నారు. నీకు నో చెబితే.. నువ్వు నో అనే ఆప్షన్‌ తీసుకోలేవ్‌ అంటూ వేలు చూపిస్తూ మరి వార్నింగ్‌ ఇచ్చింది ప్రియ.

మమ్మల్ని కంట్రోల్ చేయాలని చూడకు..

Advertisement

మనిష్‌ మాత్రం తాను సైలెంట్‌ ఉంటున్న కదా అని డామినేట్‌ చేయాలని చూస్తే ఊరుకోనని, మీకు నచ్చినట్టు చేసుకోండి.. నిన్నటి నుంచి చూస్తున్నాను… ఎప్పుడు ఏదోక మాట్లాడుతుంది, ఏం చేప్పిన అడ్డు చెబుతుందంటూ మనీష్‌ ఫైర్‌ అయ్యాడు. ఫైనల్‌గా నేను నీ మాట వినదలుచుకోవడం లేదని తేల్చేసాడు. చివరకు ప్రియ.. మీరు మమ్మల్ని కంట్రోల్‌ చేయాలని చూడకండి అనడంతో.. మాస్క్‌ మ్యాన్‌ మధ్యలో కలుగజేసుకుని.. ఏ ఒక్క పాయింట్‌లో అయినా మిమ్మల్ని కంట్రోల్‌ చేసినట్టు అనిపించిందా మీకు అంటాడు.. దీనికి ప్రియా.. అవును అనిపించింది అని సమాధానం ఇవ్వడంతో ప్రొమో ముగుస్తుంది.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×