// // Bigg Boss 9 Promo - కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌ -->
E-Paper
Advertisement

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!
Advertisement

Bigg Boss 9 Day 60 Promo 3: బాస్‌ తొమ్మిదో వారంకు చేరుకుంది. ఈ వారం కెప్టెన్సీకి పోరు జరుగుతుంది. ఈసారి కెప్టెన్సీ టాస్క్‌ కోసం బిగ్‌ బాస్‌ సీక్రెట్‌ టాస్క్‌ అంటూ రెబల్స్‌ని చేశాడు. మరికొందరి గ్రూపులుగా విడదీసి గేమ్‌ ఆడమన్నారు. గ్రూపులో ఒక్కక్కరిగా ఆడిస్తూ వారికి సెవింగ్‌ పవర్‌ ఇస్తున్నారు. ఎవరికి వారికి ఇవ్వకుండ ఒక్కటే పవర్‌ని అందరికి మార్చి మార్చి ఇస్తూ ట్విస్ట్‌ పెట్టాడు. ఇప్పటి వరకు జరిగిన కెప్టెన్సీ పోరులో ఆరెంజ్ టీం (తనూజ, ఇమ్మాన్యుయేల్‌, రాము రాథోడ్, గౌరవ్‌) గెలుస్తూ వచ్చింది.

వరుసగా ఆరెంజ్ టీం విన్

Advertisement

నిన్న జరిగిన రెండు లెవెల్లోనూ ఆరేంజ్‌ టీం గెలిచి దూకుడు మీద ఉంది. అయితే నేటి ఎపిసోడ్‌ లో కెప్టెన్సీ వార్‌ కి సంబంధించి మరిన్ని టాస్క్‌ జరగనున్నాయి. వీటికి సంబంధించిన ప్రొమోలను బిగ్‌ బాస్‌ షేర్ చేస్తూ ఆసక్తి పెంచుతుంది. తాజాగా మూడో ప్రోమో విడుదలైంది. కాగా మొదటి రౌండ్‌ ఇమ్మాన్యుయేల్ గెలిచాడు. రెండో రౌండ్‌ తనూజ గెలిచింది. గెలిచిన కంటెస్టెంట్‌ కెప్టెన్సీ కంటెండర్‌ అవ్వడమే కాకుండ రెబల్స్‌ ఎలిమినేషన్‌ నుంచి సేవ్‌ అవ్వడానికి వారి గ్రీన్‌ బ్యాడ్జ్‌ ఇచ్చాడు. అయితే మొదట ఇమ్మాన్యుయేల్‌కి ఇచ్చాడు. ఆ తర్వాత గెలిచిన తనూజకి గ్రీన్‌ బ్యాడ్జ్‌ వెళ్లింది.

గ్రీన్ బ్యాడ్జ్ కోసం గొడవ

అయితే ఈ గ్రీన్‌ బ్యాడ్జ్‌ టీంలో ఒకరికి ఇవ్వాలని బిగ్‌ బాస్‌ ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే ఈ బ్యాడ్జ్‌ ఎవరికి ఇవ్వాలనే దానిపై ఆరేంజ్‌ టీం మధ్య వార్ జరిగింది. ఈ గ్రీన్ బ్యాడ్జ్ నాకు కావాలంటూ గౌరవ్‌ డిమాండ్‌ చేశాడు. తనకు ఇస్తే తాను కెప్టెన్సీ నుంచి అవుట్‌ అవుతానని ఇమ్మాన్యుయేల్‌ అంటున్న నాకు బ్యాడ్జ్‌ కావాలని పట్టుబట్టాడు గౌరవ్‌. మీరిద్దరు ఫస్ట్‌ టూ గేమ్స్‌ ఆడి సేవింగ్‌ పవర్‌ గెలిచారు. మీరు సేఫ్‌ జోన్‌ లో ఉండాలి.. నేనే మాత్రం రిస్క్‌ తీసుకోవాలా? నేను రిస్క్‌ చేయనని గౌరవ్‌. ఇమ్మాన్యుయేల్‌ రెండు రోజుల నేను కష్టపడుతున్నా.. నేను మనిషినే అంటాడు.

Advertisement

రెబల్స్ తో సీక్రెట్ వార్

గౌరవ్‌ అల్రేడీ రిస్క్‌లో ఉన్నాడు.. తాను డిసైడర్‌ కాబట్టి పవర్‌ తనకే కావాలని ఇమ్మూ మొండికేశాడు. రిస్క్‌ తీసుకో అని, తాను కంప్రమైజ్‌ అవ్వనని గౌరవ్‌ తేల్చి చెప్పాడు. కంప్రమైజ్‌ అయ్యాడు కదా అన్న అని రాము అంటున్న మాటలు చూస్తుంటే ఇమ్మాన్యుయేల్‌ గౌరవ్‌ని కెప్టెన్సీ వార్‌ నుంచి తప్పుకొమని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా ఈ కెప్టెన్సీ టాస్క్ ల్లో బిగ్ బాస్ దివ్య, సుమన్ లను రెబల్స్  చేసి వారి చేత సీక్రెట్ టాస్క్ లు ఆడిస్తున్నారు. అలా తమకు ఇచ్చిన టాస్క్ లను సీక్రెట్ ఆడేస్తూ కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఒక్కొక్కరిని తొలగిస్తున్నారు. మొదట కళ్యాణ్ ని తొలగించారు. ఆ తర్వాత నిఖిల్ ని, నెక్ట్స్ సాయిలను కెప్టెన్సీ పోరు నుంచి తొలగించారు.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×