E-Paper
Advertisement

Prashant Kishor: మళ్లీ ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిషోర్.. బంకీపూర్‌లో వ్యూహకర్త నయా స్కెచ్ ఇదే!

Prashant Kishor: మళ్లీ ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిషోర్.. బంకీపూర్‌లో వ్యూహకర్త నయా స్కెచ్ ఇదే!
Advertisement

Prashant Kishor: మళ్లీ ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిషోర్. గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేదు. ఇప్పుడు నితిన్ నబిన్ రాజీనామాతో బంకీపూర్ బరిలోకి. ఓడిపోతే తిరిగి పొలిటికల్ స్ట్రాటజిస్టుగా వస్తారా? అసలేంటీ వ్యూహకర్త వ్యూహం?

ప్రశాంత్ కిషోర్ పోటీ..

పొలిటికల్ స్ట్రేటజిస్ట్ పీకే- ఫుల్ టైం పొలిటీషియన్ గా మారి- జన్ సూరాజ్ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. గత బీహార్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదీ పార్టీ. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ రాజీనామాతో, బీహార్ లోని బకీంపూర్ సీటు ఖాళీ అయ్యింది. ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సీటు నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ చేయబోతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

Advertisement

Also Read: Property Tax: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. త్వరలో ఆస్తి పన్ను డబుల్..?

జన్ సూరాజ్ బ్రాండ్‌ ఇమేజ్..

బంకీపూర్- పాట్నా నగర పరిధిలోకి వచ్చే నియోజకవర్గం. విద్యావంతులు, పట్టణ ఓటర్లు ఎక్కువగా ఉండే స్థానం. గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున శతృఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా తదితరులు పోటీ చేసి ఓడిపోయారు. పీకే ఇక్కడ పోటీ చేయడం ద్వారా పట్టణ, యువ ఓటర్లలోకి తన జన్ సూరాజ్ బ్రాండ్‌ ఇమేజ్ మరింత బలంగా తీసుకెళ్లాలని చూస్తున్నారు.

పీకే ఓడిపోతే..

Advertisement

ఈ ఉప ఎన్నికలో గెలుపోటముల కంటే, తన పార్టీకి ప్రజల్లో ఎంతవరకు ఆదరణ ఉందో లైవ్ టెస్ట్ చేసుకోవడానికి దీన్నొక అవకాశంగా భావిస్తున్నారు పీకే. ఇప్పుడీ ఉప ఎన్నికలోనూ పీకే ఓడిపోతే, మళ్లీ పాత స్ట్రాటజిస్టు పోస్టుకు వెళ్తారా? లేక రాజకీయాల్లో ఇలాగే కొనసాగుతారా? అన్న చర్చకు తెరలేచింది.

Also read: 22 ఏళ్లకే రాలిపోయిన స్టార్ హీరోయిన్…అతనితో ప్రేమే కారణమా ?

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×