E-Paper
Advertisement

Upcoming EV Scooters Feb 2026: ఫిబ్రవరిలో లాంచ్ కాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. చూస్తే మతిపోతోంది బ్రో!

Upcoming EV Scooters Feb 2026: ఫిబ్రవరిలో లాంచ్ కాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. చూస్తే మతిపోతోంది బ్రో!
Advertisement

ఫిబ్రవరి 2026లో ఇండియన్ మార్కెట్ లోకి  అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల కానున్నాయి. యమహా EC-06, సుజుకి బర్గ్‌ మాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్, లాంబ్రెట్టా V125/V200 మోడల్స్, ఓలా డైమండ్‌ హెడ్ లాంటి స్కూటర్లు వినియోగదారుల ముందుకు రానున్నాయి. ఈ మోడల్స్ అన్నీ ప్రీమియం, ఫ్యామిలీకి అనుకూలంగా ఉండేలా విడుదల కాబోతున్నాయి. వీటి అంచనా ధర రూ. 80,000 నుంచి రూ. 1.6 లక్షల వరకు ఉంటుంది.

ఫిబ్రవరి 2026లో లాంచ్ కాబోయే EV స్కూటర్లు

⦿ యమహా EC-06: ఈ ఎలక్ట్రిక్ బైక్ ఫిబ్రవరిలో విడుదల కానుంది. సిటీ ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా దీనిని రూపొందించారు. దీని ధర రూ. 1.5 నుంచి రూ. 1.6 లక్షల వరకు ఉంటుంది.

Advertisement

⦿ సుజుకి బర్గ్‌ మాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్: ఈ స్కూటర్ ను ఫిబ్రవరి 2026లో లాంచ్ కానుంది. దీని ధర రూ. 1.05 నుంచి రూ. 1.2 లక్షల వరకు ఉంటుంది. ప్రీమియం ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్‌ గా విడుదలకానుంది.

⦿ లాంబ్రెట్టా V125 & V200: రెట్రో స్టైల్ స్కూటర్లు 2026 ఫిబ్రవరి సెకెండ్ వీక్ లో విడుదల కానున్నాయి. వీటి ధర రు. 80 వేల నుంచి ప్రారంభం అవుతాయని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Read Also: ఎలక్ట్రిక్ కార్లలో ఈ మోడ్రన్ ఫీచర్‌ను బ్యాన్ చేసిన చైనా.. అదే దారిలో బ్రెజిల్, ఎందుకంటే?

⦿ ఓలా డైమండ్‌హెడ్: ఈ స్కూటర్  ఫిబ్రవరి 14, 2026న విడుదల కానుంది. ప్రీమియం, ఫ్యూచరిస్టిక్ స్కూటర్ గా పరిచయం కానుంది. దీని ధర సుమారు రూ. 3.5 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.

⦿ హోండా PCX ఎలక్ట్రిక్: ఈ స్కూటర్ ఫిబ్రవరి 2026 ఎండింగ్ లో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ. 85 వేల నుంచి రూ. 1.10 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

⦿ TVS జూపిటర్ ఎలక్ట్రిక్: ఇది ఫ్యామిలీకి అనుకూలంగా ఉండేలా రూపొందించారు. ఫిబ్రవరి 2026లో ఈ స్కూటర్ విడుదల కానుంది.

Read Also: ఫిబ్రవరిలో మార్కెట్లోకి అడుగు పెట్టబోయే క్రేజీ బైక్స్ ఇవే!

ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్న స్కూటర్లు

మరికొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఫిబ్రవరి 2026లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

⦿ ఏథర్ ఎనర్జీ: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కూడా 2026 ప్రారంభంలో విడుదల కానుంది. EL ప్లాట్‌ ఫామ్ ఆధారంగా కొత్త మోడళ్లను విడుదల చేయాలని ఏథర్ భావిస్తోంది.

⦿ సింపుల్ ఎనర్జీ: ఏథర్, TVS స్కూటర్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఫిబ్రవరి 2026లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. ఇది చౌక ధరలో ఫ్యామిలీకి అనుకూలంగా ఉండనుంది. ఇతర కంపెనీలతో పోల్చితే మరింత చౌకగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

⦿ బజాజ్ ఆటో: సరికొత్తగా అప్ డేట్ చేసిన డిజైన్ తో చేతక్ లైనప్ మరింత విస్తరించే అవకాశం ఉంది. ఈ విభాగం నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలకానున్నట్లు తెలుస్తోంది.

Read Also: మారుతి To స్కోడా.. ఫిబ్రవరి 2026లో విడుదల కాబోతున్న క్రేజీ కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×