E-Paper
Advertisement

Upcoming Bikes Feb 2026: ఫిబ్రవరిలో మార్కెట్లోకి అడుగు పెట్టబోయే క్రేజీ బైక్స్ ఇవే!

Upcoming Bikes Feb 2026: ఫిబ్రవరిలో మార్కెట్లోకి అడుగు పెట్టబోయే క్రేజీ బైక్స్ ఇవే!
Advertisement

 Upcoming Bikes Feb 2026: ఫిబ్రవరి 2026లో అదిరిపోయే బైక్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటిలో పలు ప్రీమియం, అడ్వెంచర్, ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి.  రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650, సుజుకి GSX 8S, హోండా CB1000R లాంటి పవర్ ఫుల్ బైక్స్ తో పాటు  యమహా ఏరోక్స్-ఇ, టీవీఎస్ జూపిటర్ ఎలక్ట్రిక్ లాంటి ఈవీలు మార్కెట్లోకి రానున్నాయి. బజాజ్ పల్సర్ కొత్త మోడల్స్, హీరో ఎక్స్‌పల్స్ 421 లాంటి అడ్వెంచర్ బైక్‌లు మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నాయి.

2026 ఫిబ్రవరిలో లాంచ్ కాబోయే బైక్స్ ఇవే!

⦿ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650: 674cc ప్యారలల్ ట్విన్ ఇంజన్‌ తో వస్తున్న క్లాసిక్ మోటార్‌ సైకిల్. సూపర్ లుక్ తో అన్ని వయసులు రైడర్స్ ను ఆకట్టుకోనుంది.

Advertisement

⦿ సుజుకి GSX-8S: సరికొత్త స్ట్రీట్‌ ఫైటర్ నేక్డ్ బైక్ గా విడుదలకాబోతోంది. దీని ధర రూ. 10 నుంచి రూ. 11 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

⦿ సుజుకి బర్గ్‌ మాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్: పట్టణ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీని ధర సుమారు రూ. 1.05 లక్షల నుంఇచ 1.20 లక్షల వరకు ఉంటుంది.

Advertisement

⦿ హోండా CB1000R: సరికొత్త ఫీచర్లతో రాబోతున్న ప్రీమియం స్ట్రీట్ ఫైటర్ గా రానుంది. పవర్ ఫుల్ ఇంజిన్ తో రాబోతున్న ఈ బైక్ ధర సుమారు రూ. 13 నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుంది.

⦿ హోండా PCX 125: ప్రీమియం స్కూటర్ విభాగంలో ఈ వెహికల్ అందుబాటులోకి రానుంది. దీని ధర రూ. 85,000 నుంచి రూ. 1.10 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

Read Also: TVS అపాచీ RTR 160 vs యమహా XSR 155.. మైలేజీలో దుమ్మురేపే బైక్ ఇదే!

⦿ యమహా ఏరోక్స్-ఇ: ఈ స్కూటర్ ఒకే ఛార్జ్ తో  106 కి.మీ ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ వెహికిల్ తో యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి ప్రవేశిస్తుంది.

⦿ KTM 390 SMC R: ఇది ఆఫ్‌ రోడ్ ఫోకస్డ్ బైక్ గా మార్కెట్ లోకి రానుంది. దీని ధర సుమారు రూ. 3.5 నుంచి రూ. 3.6 లక్షల వరకు ఉంటుంది.

⦿ BMW F 450 GS: ఈ బైక్ అడ్వెంచర్ కేటగిరీలో అందుబాటులోకి రానుంది. ఈ బైక్ ధర సుమారు రూ. 4  లక్షల నుంచి రూ. 4.50 లక్షల మధ్యన ఉంటుంది.  ప్రీమియం అడ్వెంచర్ బైక్ గా పరిచయం కానుంది.

⦿ CFMoto 450 MT: ఇది అడ్వెంచర్ టూరింగ్ బైక్ గా విడుదల కానుంది. దీని ధర రూ. 4 లక్షల నుంచి రూ. 4.5 లక్షల వరకు ఉంటుంది.

⦿ టీవీఎస్ జూపిటర్ ఎలక్ట్రిక్: ఈ స్కూటర్ ఫిబ్రవరి 2026లో అందుబాటులోకి రానుంది.

⦿ ఓలా క్రూయిజర్ & అడ్వెంచర్: ఈ రెండు కంపెనీల నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోడల్స్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Read Also: మారుతి To స్కోడా.. ఫిబ్రవరి 2026లో విడుదల కాబోతున్న క్రేజీ కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×