// // Read news articles, stories, and updates written by Vamsi on Staging.BigTvLive. Explore latest contributions and insights.
E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

తాగి బండెక్కితే కేసులు పెట్టొద్దు.. పోలీసులకు ఏలూరు ఎంపీ వింత రిక్వెస్ట్!
గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం.. క్షణాల్లో కాలిబూడిదైన కారు
కాగజ్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం: బూడిదైన ప్రముఖ బేకరీ, రూ.20 లక్షల నష్టం!
అలర్ట్ అయిన రాహుల్ గాంధీ.. సంగారెడ్డి వేదికగా జగ్గారెడ్డి హైవోల్టేజ్ ప్లాన్!

అలర్ట్ అయిన రాహుల్ గాంధీ.. సంగారెడ్డి వేదికగా జగ్గారెడ్డి హైవోల్టేజ్ ప్లాన్!

Jaggareddy: స్వేచ్ఛ బ్యూరో : సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ల సంరక్షణే ధ్యేయంగా పార్టీ శ్రేణులు నడుం బిగించాయి. నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా నుంచి కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 282 మంది బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), ఇంచార్జ్ లు, ముఖ్య నాయకులతో ఆయన అత్యవసర సమావేశాన్ని (ఎమర్జెన్సీ మీటింగ్) ఏర్పాటు చేసి, […]

లక్ష్యం ఒక్కటే.. డ్రగ్ ఫ్రీ తెలంగాణ.. గవర్నర్‌తో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భేటీ

లక్ష్యం ఒక్కటే.. డ్రగ్ ఫ్రీ తెలంగాణ.. గవర్నర్‌తో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భేటీ

Adluri Laxman: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారి లేని రాష్ట్రంగా మార్చడమే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. బుధవారం లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో మంత్రి లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలన, వృద్ధుల సంక్షేమం, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారతకు ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక చర్యలపై గవర్నర్‌కు […]

మహిళలు తలుచుకుంటే రూపురేఖలు మారాల్సిందే.. ‘వెటా’ వేదికగా మంత్రుల కీలక వ్యాఖ్యలు!

మహిళలు తలుచుకుంటే రూపురేఖలు మారాల్సిందే.. ‘వెటా’ వేదికగా మంత్రుల కీలక వ్యాఖ్యలు!

Women Empowerment: స్వేచ్ఛ బ్యూరో: మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అవకాశం,ప్రోత్సాహం లభిస్తే ప్రతి రంగంలోనూ అద్భుత విజయాలు సాధించగలరని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.హైదరాబాద్ జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం డబ్ల్యూఈటీఏ (విమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ ) ఇండియా చాప్టర్ లాంచ్‌తో పాటు నిర్వహించిన మహిళా సాధికారతా సదస్సు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళా సాధికారతకు వెటా వంటి సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం […]

తుంగభద్ర నదీ జలాల వివాదం.. కేంద్రం రంగంలోకి దిగాల్సిందే.. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
ఎస్‌ఐఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు 10 రోజుల గడువు!

ఎస్‌ఐఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు 10 రోజుల గడువు!

Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్‌ఐఆర్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం , పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ నిర్వహణ, అవగాహన సదస్సులపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో ముఖ్యమంత్రి గారు నిర్వహించిన ఉన్నత స్థాయి జూమ్ సమావేశంలో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నాయకులు ఈ విషయంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సీఎం తీవ్రంగా మండిపడ్డారు… ‘ఎస్‌ఐఆర్ అనేది […]

సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. ఆ ఐదు కేసులను కొట్టేసిన హైకోర్టు!
మునుగోడు అభివృద్ధిపై రాజీ పడేదేలే.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తుంగభద్ర జలాలపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ

తుంగభద్ర జలాలపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ

Harish Rao: స్వేచ్ఛ బ్యూరో: తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను విరమించాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి, రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను తమ రాష్ట్రానికి మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు పూర్తి సహకారం […]

స్కీములు లేవు కానీ.. రోజుకో స్కాం! కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి ఫైర్
హైదరాబాద్‌లో మారిన వాతావరణం.. రాబోయే కొన్ని గంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు!
అంగరంగ వైభవంగా బోనాలు.. అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు!
స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.1.22 కోట్ల టోకరా.. ఆరుగురు సైబర్ మోసగాళ్లు అరెస్ట్

Big Stories

Advertisement
×