// // Read news articles, stories, and updates written by Vamsi on Staging.BigTvLive. Explore latest contributions and insights.
E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. అపార్ట్‌మెంట్లు ఈ పని చేయకపోతే ఇక ట్యాంకరే దిక్కు!

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. అపార్ట్‌మెంట్లు ఈ పని చేయకపోతే ఇక ట్యాంకరే దిక్కు!

Rainwater Harvesting: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న తాగునీటి అవసరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి అపార్ట్‌మెంట్‌, గేటెడ్ కమ్యూనిటీ వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరి బాధ్యతగా స్వీకరించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం గుట్టల బేగంపేటలోని బీవర్లీ హిల్స్ లోని బీవర్లీ స్ప్రింగ్ అపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో పునర్నిర్మించిన మూడు ఇంకుడు గుంతలను, మరో ఇంకుడు గుంతను డ్రిల్లింగ్ చేసి ఇంజెక్షన్ బోర్‌గా మార్చిన రీచార్జ్ వ్యవస్థను ఆయన ప్రారంభించారు. ఎండీ అశోక్ రెడ్డి […]

సామాన్యుడిలా బస్సులో మంత్రి.. బస్సు స్టాప్‌లో ఆపని డ్రైవర్, కండక్టర్ సస్పెండ్!
విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 7 ప్రైవేట్ బస్సులు దగ్ధం!
ప్రముఖ గాయని జానకి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!
స్పెయిన్‌లో అగ్నితాండవం.. 12 మంది సజీవదహనం, రూట్ మారడమే ప్రాణం తీసిందా?

స్పెయిన్‌లో అగ్నితాండవం.. 12 మంది సజీవదహనం, రూట్ మారడమే ప్రాణం తీసిందా?

Spain Wildfires: సౌత్ స్పెయిన్‌లోని అల్మేరియా ప్రావిన్స్‌లో మంటలు చెలరేగాయి. అటవీ ప్రాంతంలో మొదలైన ఈ మంటలకు ఈదురుగాలులు తోడవడంతో వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. మరో 23 మంది గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు. రాత్రిపూట మంటలు వ్యాపించడంతో మరణాల సంఖ్య పెరిగిందని ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్స్‌కు అంతరాయం.. మంటలు జనావాసాల్లోకి వ్యాపించడంతో.. వేలాది మంది ప్రజలు తమ ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. మంటలను ఆర్పేందుకు […]

తెలంగాణ పోక్సో కేసులకు క్యాపిటల్‌గా మారింది.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన!
చిప్‌ల తయారీలో సరికొత్త చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. అసలేంటి ఈ టెక్నాలజీ?

చిప్‌ల తయారీలో సరికొత్త చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. అసలేంటి ఈ టెక్నాలజీ?

CMP Technology: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణను దేశంలోనే ప్రముఖ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ లక్ష్య సాధనలోభాగంగా ప్రారంభించిన సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి హబ్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. దేశంలో హైదరాబాద్ వేదికగా అందుబాటు జపాన్‌కు […]

ఖమ్మంలో దారుణం.. మనిషి బ్రతికుండగానే చనిపోయాడంటూ అప్పగించిన ప్రైవేట్ ఆసుపత్రి!
తమిళనాడులో ఘోర ప్రమాదం.. విద్యుల్ షాక్‌తో నలుగురు కార్మికులు మృతి!
షాబాద్ ఆరుగురి హత్య కేసులో సంచలన మలుపు.. నిందితుడిపై రూ. 2 లక్షల రివార్డు.. ఎస్సై సస్పెన్షన్!
పార్టీ లైన్ దాటిన ఈటల.. సొంత ఇమేజ్ కోసమా? సొంత గూటి కోసమా?
అయోధ్య హుండీ లెక్కింపు సిబ్బంది రాజీనామా.. వెలుగులోకి సంచలన విషయాలు!
వియత్నాం బోటు ప్రమాదంలో ఏపీ పర్యాటకులు.. రంగంలోకి దిగిన నారా లోకేష్!
స్కూల్ బస్సులకు పసుపు రంగే ఎందుకు? దీని వెనుక ఏవైనా కారణాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×