// // Read news articles, stories, and updates written by Vijay Kumar on Staging.BigTvLive. Explore latest contributions and insights.
E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

మంగ్లీ వల్ల నాకు ప్రాణహాని ఉంది.. నాకు ఏమైనా జరిగితే మంగ్లీనే కారణం: హిమాకాంత్ రెడ్డి
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నో వర్రీ: ప్రధాని మోదీ
తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీనియర్ నాయకులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి గురువారం పార్లమెంట్ భవనంలో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి నరేంద్ర రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తనకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ […]

హర్మూజ్ జలసంధికి ట్రంప్ పర్మనెంట్ అన్-లాక్.. పాస్‌వర్డ్ చైనాకు షేర్ చేసిన డొనాల్డ్!
గెర్రీమాండరింగ్‌తో 2029 ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ప్లాన్.. రాహుల్ సంచలన ట్వీట్

గెర్రీమాండరింగ్‌తో 2029 ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ప్లాన్.. రాహుల్ సంచలన ట్వీట్

Rahul Gandhi: నియోజకవర్గాల పునర్విభజన, గెర్రీమాండరింగ్ (Gerrymandering) అంశంపై రాహుల్ గాంధీ బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌ (X) ద్వారా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ ఈ అప్రజాస్వామిక చర్యలను అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో తమకు రాజకీయ లబ్ధి చేకూర్చేలా లోక్‌సభ స్థానాలను గెర్రీమాండరింగ్ చేయడమే బీజేపీ ప్రమాదకర లక్ష్యమని రాహుల్ ఆరోపించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన బిల్లులు పునర్విభజనపై ఉన్న రాజ్యాంగపరమైన రక్షణలను తొలగిస్తున్నాయని, దీనివల్ల ప్రభుత్వం […]

ప్రెస్ క్లబ్‌కు వస్తావా?.. చర్చకు సిద్ధమా?.. మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావు స్ట్రాంగ్ కౌంటర్
అసైన్డ్ భూములపైనే కాంగ్రెస్ కన్ను.. రైతుల భూములు లాక్కుంటే ఊరుకోం: కల్వకుంట్ల కవిత
నోయిడాలో సంచలనం..  పెళ్లయిన మరుసటి రోజే ప్రసవించిన వధువు.. వరుడి కుటుంబం షాక్!
బీజేపీ అంటే ‘బానిసల జనతా పార్టీ’.. డీలిమిటేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకించండి: అద్దంకి దయాకర్
కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఆగమైంది.. దోమలు, దొంగలకే పండగ..  కేటీఆర్ సెటైర్లు

కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఆగమైంది.. దోమలు, దొంగలకే పండగ.. కేటీఆర్ సెటైర్లు

KTR: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని పీర్జాదిగూడలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరును ‘టీఆర్ఎస్’గా మార్చుకుంటానని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, పార్టీ పేరు మార్పు కంటే ప్రజల పక్షాన నిలబడి పోరాడటమే ముఖ్యమని […]

కేసును పక్కదారి పట్టించేందుకే నన్ను అవమానించారు.. డీజీపీకి ఫిర్యాదు చేసిన లాయర్ సుబ్బారావు
2029లో వచ్చేది నేనే.. నీ తాత కూడా ఆపలేడు.. వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

2029లో వచ్చేది నేనే.. నీ తాత కూడా ఆపలేడు.. వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

YS Jagan: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించి, స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “చంద్రబాబు నాయుడు గారూ.. కళ్ళు మూసి తెరిచేసరికే మరో మూడేళ్లు అయిపోతుంది.. వచ్చేది మళ్ళీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే! ఈ జువ్వలదిన్నెలో మత్స్యకారుల పొట్టకొట్టి మీరు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన భూములను తిరిగి తీసుకుంటాం.. ఆ […]

హర్మూజ్ జలసంధిలో అమెరికాకు భారీ దెబ్బ.. రూ. 2200 కోట్ల డ్రోన్ గల్లంతు!
వచ్చే రెండు రోజుల్లోనే.. పాకిస్థాన్‌లో మళ్లీ అమెరికా-ఇరాన్ చర్చలు?
కేసీఆర్ దగ్గర జీవన్ రెడ్డి చేతులు కట్టుకుని నిలబడటం బాధాకరం.. జగిత్యాల నేతలతో సీఎం వ్యాఖ్య‌లు

Big Stories

Advertisement
×